Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Manchu Manoj: మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చిన కూడా లెక్కచెయ్యలేదంట..!

Manchu Manoj: మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చిన కూడా లెక్కచెయ్యలేదంట..!

  • October 9, 2023 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చిన కూడా లెక్కచెయ్యలేదంట..!

మంచు మోహన్ బాబు రెండవ వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఇతని సినిమాలు, ఇతని సినిమాలోని పాటలకు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. తన ప్రతీ చిత్రం తోను రొటీన్ కి బిన్నం గా ఉండేలాగా సినిమాలు చెయ్యడం మంచు మనోజ్ స్టైల్. అందుకే మంచు కుటుంబం లో మంచి క్రేజ్ ని దక్కించుకున్న హీరో అయ్యాడు. ఇకపోతే మంచు మనోజ్ కి ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో అప్పట్లో పెళ్లి జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే.

మోహన్ బాబు ఈ వివాహం ని ఎంతో గ్రాండ్ గా జరిపించాడు. కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత అపోహలు కారణంగా మనస్పర్థలు రావడం తో ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మంచు మనోజ్ రీసెంట్ గానే భూమా మౌనిక రెడ్డి ని ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే మంచు మోనోజ్ మరియు మొదటి భార్య ప్రణతి రెడ్డి కి మధ్య గొడవలు రావడానికి కారణం ఒక హాట్ బ్యూటీ అని తెలుస్తుంది.

ఈమె మంచు మనోజ్ (Manchu Manoj) తో కలిసి కేవలం ఒకే ఒక్క సినిమా లో నటించింది. కానీ ఇద్దరు ఈ సినిమా సమయం లోనే బాగా దగ్గరయ్యారు. కానీ మనోజ్ ని ఆ హీరోయిన్ ప్రేమించింది, మనోజ్ కి ప్రపోజ్ కూడా చేసింది. నాకు పెళ్లి అయ్యింది, నన్ను ఎలా ప్రేమిస్తావు, నేను నిన్ను ఎప్పుడూ ఆ ఉద్దేశ్యం తో చూడలేదు, కేవలం స్నేహితురాలిగా మాత్రమే చూసాను అని చెప్పాడట. కానీ ఆ హీరోయిన్ మాత్రం నువ్వు లేకపోతే నేను ఉండలేను, నన్ను పెళ్ళి చేసుకో అంటూ మనోజ్ ని టార్చర్ పెట్టేది అట.

9manchu-manoj-pranathi-reddy

విషయం మోహన్ బాబు దాకా వెళ్లడం తో ఆయన ఆ హీరోయిన్ ని ఇంటికి పిలిచి వార్నింగ్ ఇచ్చినా తగ్గలేదట , వేరు వేరు నంబర్స్ నుండి మనోజ్ కి ఫోన్లు తరచూ చెయ్యడం వంటివి చేసేది. ఆమె ఫోన్ కాల్స్ వల్ల ప్రణతి రెడ్డి మరియు మనోజ్ కి మధ్య గొడవలు తరచూ వస్తుండేవట. ఈ అపోహల కారణంగానే వాళ్ళు విడిపోయారని ఇండస్ట్రీ లో టాక్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరూ ఏమిటి అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ లాగానే ఉంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #Mohan Babu

Also Read

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

related news

బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

trending news

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

3 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

3 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

4 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

4 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

4 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

8 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

9 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version