Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » మహేష్ కొడుకు గురించి బాలయ్య అలా అన్నారా?

మహేష్ కొడుకు గురించి బాలయ్య అలా అన్నారా?

  • November 19, 2022 / 05:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ కొడుకు గురించి బాలయ్య అలా అన్నారా?

నటశేఖరుడు కృష్ణ మరణంతో మహేష్ బాబు కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.మహేష్ బాబు కోలుకోకుండా ఒకే ఏడాదిలోనే వరుసగా ముగ్గురు చనిపోవడంతో ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు. తన తండ్రి మరణ వార్త తెలుసుకున్నటువంటి మహేష్ బాబు ఒక్కసారిగా కృంగిపోయి ఆరోజు మొత్తం ఎంతో విచార వదనంతో ఉన్నారు. ఇలాకృష్ణ మరణించిన రోజు నుంచి మరుసటి రోజు వరకు ఎంతో బాధగా ఉన్నటువంటి మహేష్ బాబుని చూసిన అభిమానులు ఎంతో ఆవేదన చెందారు.

మహేష్ బాబుకి ఈ కష్టాలేంటి ఇలా ఒకరి మరణం తర్వాత మరొకరు మరణించడంతో మహేష్ కోలుకోలేకపోతున్నారు అంటూ తన అభిమానులు ఆవేదన చెందారు.అయితే కృష్ణ మరణించిన మరుసటి రోజు బాలకృష్ణ కుటుంబ సమేతంగా కృష్ణ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి వచ్చారు.ఇలా కృష్ణ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం బాలకృష్ణ మహేష్ బాబుతో మాట్లాడగా అక్కడ కొంత సమయం పాటు నవ్వులు విరబుసాయి.

బాలకృష్ణ మాటలకు మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ కూడా నవ్వడంతో అది చూసినటువంటి మహేష్ అభిమానులు హమ్మయ్య మా హీరో ఇప్పటికి నవ్వారు అంటూ సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, మా బాబుని నవ్వించినందుకు బాలయ్య బాబుకు కృతజ్ఞతలు అంటూ మహేష్ బాబు అభిమానులు చెప్పుకొచ్చారు.అయితే ఆ సమయంలో బాలకృష్ణ మహేష్ కొడుకు గురించి మాట్లాడటంతో మహేష్ బాబు మొహంలో చిరునవ్వు కనిపించింది.

బాలకృష్ణ మహేష్ బాబుతో మాట్లాడే సమయంలో అక్కడే తన కుమారుడు గౌతమ్ అలాగే గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. మహేష్ బాబు కుమారుడిని చూడగానే మీవాడు పెద్దోడయ్యాడు హీరోగా పరిచయం ఎప్పుడు చేస్తున్నావ్ అన్నట్టు మాట్లాడారని ఇలా తన కుమారుడి గురించి మాట్లాడటంతో మహేష్ బాబు చిరునవ్వులు చిందించారు. అప్పటివరకు ఎంతో దుఃఖ సాగరంలో ఉన్నటువంటి మహేష్ బాబుని బాలకృష్ణ నవ్వించడంతో ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Ghatamaneni Krishna
  • #Krishna
  • #Mahesh Babu
  • #Super star Krishna

Also Read

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

related news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

trending news

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

7 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

11 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

1 day ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

1 day ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

7 hours ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

8 hours ago
Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version