Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Komuram Bheemudo Song: ఆ పాట డబుల్ ఆర్ అంటున్న సుద్దాల!

Komuram Bheemudo Song: ఆ పాట డబుల్ ఆర్ అంటున్న సుద్దాల!

  • April 20, 2022 / 03:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Komuram Bheemudo Song: ఆ పాట డబుల్ ఆర్ అంటున్న సుద్దాల!

ఆర్ఆర్ఆర్ మూవీ ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి కొమురం భీముడో సాంగ్ కూడా ఒక విధంగా కారణమనే సంగతి తెలిసిందే. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ హావభావాలు సాధారణ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యేలా ఉన్నాయి. ప్రముఖ పాటల రచయితలలో ఒకరైన సుద్దాల అశోక్ తేజ ఈ పాటను రాశారు. తాజాగా ఒక సందర్భంలో సుద్దాల అశోక్ తేజ ఈ పాట గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండున్నర సంవత్సరాల పాటు తాను ఈ పాటను దాచిపెట్టానని ఆయన తెలిపారు.

Click Here To Watch NOW

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో ఒక పాటైనా రాసే ఛాన్స్ దక్కుతుందని తాను అనుకున్నానని తాను ఊహించిన విధంగా కీరవాణి భార్య వల్లి ఫోన్ చేశారని సుద్దాల అశోక్ తేజ అన్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్న ఆఫీస్ లో రాజమౌళి కొమురం భీమ్‌ పాత్ర గురించి తనకు చెప్పారని సుద్దాల అశోక్ తేజ వెల్లడించారు. కొమురం భీమ్‌ నినాదమైన జల్‌ జంగల్‌ జమీన్‌ గురించి తనకు అవగాహన ఉందని పరమవీరచక్ర మూవీలో కొమురం భీమ్ గురించి తాను ఒక పాటను రాశానని ఆయన తెలిపారు.

Komuram Bheemudo Song From RRR Movie

తల తెగినా తలవంచనని నా జీవితంలో మోకరిల్లడం జరగదనేలా భీమ్ పాత్రను చూపిస్తున్నామని రాజమౌళి చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు. ట్యూన్ లేకుండానే ఈ పాట రాశానని ఎన్టీఆర్ పాడినట్టు పాట ఉంటే బాగుంటుందని తాను రాజమౌళికి చెప్పానని 45 నిమిషాల్లో ఈ పాట రాశానని సుద్దాల అశోక్ తేజ అన్నారు. రెండున్నరేళ్ల పాటు భార్యకు కూడా ఈ పాటను వినిపించలేదని సుద్దాల అశోక్ తేజ వెల్లడించారు. గతంలో ఏ పాటకు రాని స్థాయిలో ఈ పాటకు స్పందన దక్కిందని బాలు గారు జీవించి ఉంటే ఈ పాట ఆయనే పాడేవారని సుద్దాల తెలిపారు.

కాలభైరవ ఆ లోటును తీర్చారని పాటను అద్బుతంగా పాడారని సుద్దాల పేర్కొన్నారు. కొమురం భీముడో పాట డబుల్ ఆర్ అని కాలభైరవ గొంతులోని రా నెస్ తెలంగాణ పలుకుబడిలోని రా నెస్ కలిసి డబుల్ ఆర్ అయిందని ఆయన తెలిపారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashoka Teja
  • #NTR
  • #Ram Charan
  • #RRR movie
  • #Suddala Ashoka Teja

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

18 hours ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

20 hours ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

24 hours ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 days ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

1 day ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version