Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » పారితోషికం కోసమే సినిమాకి ఓకే చెప్పాడా?

పారితోషికం కోసమే సినిమాకి ఓకే చెప్పాడా?

  • April 1, 2025 / 02:48 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పారితోషికం కోసమే సినిమాకి ఓకే చెప్పాడా?

విజయ్ సేతుపతికి (Vijay Sethupathi) విలన్ రోల్స్ చేసి చేసి విరక్తి వచ్చేసినట్టు ఉంది. అందుకే హీరోగా బిజీ అవ్వాలి అనుకుంటున్నాడు. ‘మహారాజ’ (Maharaja) మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.200 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. దీంతో విజయ్ సేతుపతి హీరోగా చేసే సినిమాలపై కూడా డిస్ట్రిబ్యూటర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత వచ్చిన ‘విడుదలై 2’ (Vidudala 2) కూడా తమిళంలో బాగానే కలెక్ట్ చేసింది. ఓ పక్క తమిళంలో హీరోగా సినిమాలు చేస్తూనే హిందీలో కూడా పలు వెబ్ సిరీస్ లలో హీరోగా, సినిమాల్లో సెకండ్ హీరో తరహా రోల్స్ ఒప్పుకుంటున్నాడు విజయ్ సేతుపతి.

Vijay Sethupathi

సో అతని కెరీర్ పీక్స్ లో ఉన్నట్టే. ఇలాంటి టైంలో విజయ్ సేతుపతి.. టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తో (Puri Jagannadh) సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. పూరీ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు (ఇస్మార్ట్ శంకర్ ( iSmart Shankar) తప్ప) అన్నీ డిజాస్టర్లే.అతనితో సినిమాలు చేయడానికి.. కాదు కాదు కనీసం అతని కథలు వినడానికి కూడా టాలీవుడ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆఖరికి ప్లాపుల్లో ఉన్న గోపీచంద్ (Gopichand), నాగార్జున (Nagarjuna) వంటి వారు కూడా మొహం చాటేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొత్త పాయింట్లు లాగుతున్న సునీల్‌.. ‘హత్య’ డబ్బులు వారివేనంటూ..!
  • 2 కన్నప్పలో రజినీకాంత్ ఎందుకు లేరంటే..!
  • 3 సినిమా ఆగిపోయినప్పుడు చనిపోదాం అనుకున్నా: పొలిమేర దర్శకుడు!

అయినా సరే విజయ్ సేతుపతిని (Vijay Sethupathi) హీరోగా పెట్టి ఓ సినిమా చేయడానికి పూరీ రెడీ అయిపోయాడు. అసలు విజయ్ సేతుపతి ఎందుకు పూరీ వంటి ప్లాప్ దర్శకుడితో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అయితే కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్టు కోసం విజయ్ సేతుపతికి రూ.20 కోట్లు పారితోషికం ఆఫర్ చేశారట పూరీ, ఛార్మీ (Charmy Kaur). బహుశా అందుకే సినిమాకి ఓకే చెప్పేశాడేమో అనేది తమిళ జనాల అభిప్రాయం. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ఆ క్లారిటీ ఏదో ఇచ్చేయొచ్చుగా.. ఈ పీఆర్‌ స్టంట్స్‌ ఎందుకు విజయ్‌ – రష్మిక

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Puri Jagannadh
  • #Vijay Sethupathi

Also Read

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

related news

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 hours ago
Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

23 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

1 day ago

latest news

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

4 mins ago
Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

24 hours ago
Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

1 day ago
Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

1 day ago
Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version