Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » ఎలిమినేట్ అవ్వకుండా హౌస్ నుండీ బయటకి వచ్చేసిన 4 మంది కంటెస్టెంట్లు ఎవరో తెలుసా…?

ఎలిమినేట్ అవ్వకుండా హౌస్ నుండీ బయటకి వచ్చేసిన 4 మంది కంటెస్టెంట్లు ఎవరో తెలుసా…?

  • November 16, 2021 / 04:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎలిమినేట్ అవ్వకుండా హౌస్ నుండీ బయటకి వచ్చేసిన 4 మంది కంటెస్టెంట్లు ఎవరో తెలుసా…?

బిగ్ బాస్ షో కి తెలుగు నాట ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అవ్వగా ఇప్పుడు ఐదవ సీజన్ రన్ అవుతోంది. ఇదిలా ఉండగా… ఈ 5 వ సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గానే రన్ అవుతుంది. కాకపోతే బిగ్ బాస్ కాస్త సెల్ఫిష్ గా ప్రవర్తిస్తూ వస్తున్న ఫీలింగ్ ను కూడా కలిగిస్తుంది. ఈ సీజన్లో గేమ్ ఆడకుండా టైం పాస్ చేసే కంటెస్టెంట్ లను బిగ్ బాస్ కాపాడుకుంటూ వస్తున్నాడు.

వారి కోసం ఎలిమినేషన్ ప్రక్రియని కూడా మార్చేస్తున్నాడు. ఈ వారం జెస్సీ ఎలిమినేషన్ తో అది క్లియర్ గా స్పష్టమవుతుంది. అతను అనారోగ్యం కారణంగా హౌస్ నుండీ బయటకి రావాల్సి వచ్చింది. అలా చూసుకుంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగాలి. కానీ అలా జరగలేదు. సరే ఈ విషయాలని పక్కన పెట్టేస్తే జనాల ఓటింగ్ లతో సంబంధం లేకుండా హౌస్ నుండీ బయటకి వచ్చేసిన కంటెస్టెంట్లు కొంత మంది ఉన్నారు. వాళ్ళెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) సంపూర్ణేష్ బాబు : హోమ్ సిక్ స్టూడెంట్ లాగా ఇతను హౌస్ లో ఉండలేక 9 వ రోజునే బయటకి వచ్చేశాడు.

2) గంగవ్వ : అనారోగ్య కారణాల వల్ల 6 వారాలకే ఈమె హౌస్ నుండీ బయటకి వచ్చేసి షాక్ ఇచ్చింది.

3) నోయల్ : సీజన్ 4 కంటెస్టెంట్ అయిన నోయల్ కూడా 8 వారం బయటకి వచ్చేశాడు.

4)జెస్సీ : మోడల్ జెస్సీ సంగతి తెలిసిందే కదా… ఇతను కూడా హెల్త్ బాలేని కారణంగా బయటకి వచ్చేశాడు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Telugu
  • #Gangavva
  • #Jessy
  • #Noel

Also Read

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

related news

Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

trending news

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

11 hours ago
Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

12 hours ago
సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

12 hours ago
Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

13 hours ago

latest news

Ranveer Singh: క్షమాపణలు చెప్పిన రణ్ వీర్ సింగ్….! ఇకనైనా వివాదం సద్దుమణుగుతుందా??

7 hours ago
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ‘ఉస్తాద్’ నుంచి మేకింగ్ వీడియో వైరల్……

Mahavatar Narsimha: పాకిస్తాన్ లో ‘మహావతార్ నరసింహ’……!

8 hours ago
Venu Swamy: సమంత పెళ్లి….వేణు స్వామికి ఫోన్ కాల్స్…!

9 hours ago
Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version