Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పవన్ ట్రైలర్ అదురుతుందట!

పవన్ ట్రైలర్ అదురుతుందట!

  • March 18, 2016 / 02:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ట్రైలర్ అదురుతుందట!

రెండున్నరేళ్లకు పైగా విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ను పూర్తి స్థాయిలో తెర మీద చూడబోతున్న ఉత్సాహంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు అభిమానులు. వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ మేకింగ్ వీడియోతో రచ్చ రచ్చ చేశాడు పవన్ కళ్యాణ్. ఈ వీడియో చూస్తేనే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఎలా ఉండబోతుందో ఓ ఐడియాకు వచ్చేశారు ఫ్యాన్స్. ఇక తాజాగా విడుదల అయిన టీజర్ కేవలం 20 సెకన్లే ఉంది. ఇందులో డైలాగులు కూడా లేవు.

కాబట్టి ఆదివారం ఆడియో వేడుక వరకు కాలక్షేపానికి మాత్రం పనికొస్తుంది. ఆడియో విడుదలయ్యాక సినిమా విడుదల వరకు అభిమానుల్ని ఎంగేజ్ చేయాలంటే డోస్ ఇంకా పెద్దగా ఉండాలి. అది అర్థం చేసుకునే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ట్రైలర్ ను అదిరిపోయే రేంజిలో రూపొందించారట. పవన్ దగ్గరుండి మరీ కట్ చేయించిన ఈ ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందని టాక్. పవన్ స్టయిల్, యాటిట్యూడ్ చూపించేలా ఈ ట్రైలర్ తీర్చిదిద్దారట. పంచ్ డైలాగులు ఓ రేంజిలో పేలాయని.. సినిమా హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందనే సంకేతాన్ని ఈ ట్రైలర్ ఇస్తుందని చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Sardaar Gabbar Singh
  • #Sardaar GabbarSingh Songs
  • #Sardaar Gabbarsingh Teaser

Also Read

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

Pawan Kalyan: ఆ తమిళ సినిమాకు మెయిన్ ఫోకస్ గా మారిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ మొన్న పారితోషికం వెనక్కి.. ఇప్పుడు ఇలా?

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన అమెజాన్ ప్రైమ్!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

trending news

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

13 hours ago
Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

13 hours ago
Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

14 hours ago
Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

18 hours ago
Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

1 day ago

latest news

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

18 hours ago
ప్రముఖ యాక్టర్‌ ఇక లేరు.. అతని తనయుడు కూడా నటుడే!

ప్రముఖ యాక్టర్‌ ఇక లేరు.. అతని తనయుడు కూడా నటుడే!

1 day ago
Kamal Haasan: 17 ఏళ్ళ క్రితం వచ్చిన కమల్ హాసన్ సినిమా గురించి షాకింగ్ విషయాలు

Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

13 ఏళ్ళ నుండి స్టార్ గా రాణిస్తుంది.. ఇప్పుడు పేరు మార్చుకుని షాకిచ్చింది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version