Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan, Upasana: ప్రెగ్నెన్సీ అని చెప్పగానే రామ్ చరణ్ అలా అన్నారు!

Ram Charan, Upasana: ప్రెగ్నెన్సీ అని చెప్పగానే రామ్ చరణ్ అలా అన్నారు!

  • June 16, 2023 / 05:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Upasana: ప్రెగ్నెన్సీ అని చెప్పగానే రామ్ చరణ్ అలా అన్నారు!

మెగా కోడలు ఉపాసన మరి కొద్ది రోజులలో తల్లి కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం 8 నెలల గర్భిణిగా ఉన్నటువంటి ఉపాసన త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇక ఈ శుభవార్త కోసం మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇలా మెగా ఇంట వారసుడు రాబోతున్నారన్న వార్త అందరిలో ఎంతో సంతోషాన్ని నింపింది. ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్లి జరిగిన పది సంవత్సరాలకు పిల్లలు కలుగుతున్నారు.

ఇలా పెళ్లయిన ప్రతి సంవత్సరాలకు ఈమె తల్లి కాబోతున్నారంటూ ప్రకటించడంతో మెగా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసినప్పటి నుంచి ఈమె తరచూ తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇలా ఉపాసన ప్రెగ్నెన్సీ విషయాలు మాత్రమే కాకుండా తన బేబీ బంప్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈమె తన ప్రేగ్నెన్సీ గురించి అలాగే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని రామ్ చరణ్ కు చెప్పినప్పుడు తను ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయాల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందనిపిస్తోంది అంటూ రాంచరణ్ కు చెప్పగా తను మాత్రం వెంటనే ఈ విషయం గురించి ఎక్సైట్ అవ్వద్దు. ప్రశాంతంగా ఉండు పరీక్షలు చేయించిన తర్వాత నిర్ధారించుకుందామని చెప్పారు.

అందుకే నాకు చరణ్ (Ram Charan) అంటే చాలా ఇష్టమని ఈమె తెలియజేశారు. ఏ విషయమైనా నేను వెంటనే చెప్పేస్తాను కానీ చరణ్ మాత్రం అలా కాదు చాలా కూల్ గా తీసుకుంటారు. తన వల్లే నేను ఇంత సంతోషంగా ఉండగలిగాను అంటూ ఉపాసన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #Upasana
  • #Upasana Konidela

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

20 mins ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

3 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

23 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

24 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

3 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

4 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version