Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » NTR, Trivikram: ఆ రీజన్ వల్లే తారక్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆగిపోయిందా?

NTR, Trivikram: ఆ రీజన్ వల్లే తారక్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆగిపోయిందా?

  • April 13, 2023 / 04:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR, Trivikram: ఆ రీజన్ వల్లే తారక్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆగిపోయిందా?

తారక్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఫిక్స్ అయ్యి వేర్వేరు కారణాల వల్ల ఆగిపోయింది. అయితే ఈ కాంబోలో సినిమా ఆగిపోవడానికి సంబంధించి అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బ్యానర్ నుంచి త్రివిక్రమ్ తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని ఎన్టీఆర్30 ప్రాజెక్ట్ వ్యయంలో కలపడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలుస్తోంది.

తన సినిమాల ద్వారా కళ్యాణ్ రామ్ కు కచ్చితంగా లాభాలు రావాలని భావిస్తున్న ఎన్టీఆర్ (NTR) లాభం తగ్గిపోతుందని భావించి ఆ ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ కావడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఇచ్చిన పార్టీకి త్రివిక్రమ్ హాజరు కావడంతో వీళ్లిద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టత వచ్చేసింది. రాబోయే రోజుల్లో తారక్ త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. త్రివిక్రమ్ మనస్సులో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ ఉందని ఆ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ నటించే ఛాన్స్ ఉందని బోగట్టా.

Trivikram With Jr NTR

భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అకస్మాత్తుగా పార్టీ ఇవ్వడం వెనుక ఆసక్తికర కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ ఇండియాకు రావడంతో ఆయనను పార్టీకి పిలిచి తారక్ ఈ పార్టీ ఇచ్చారని బోగట్టా.

దర్శకులు, నిర్మాతలు ఈ పార్టీకి హాజరు కాగా రామ్ చరణ్ ఈ పార్టీకి హాజరై ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే చరణ్ ఈ పార్టీకి ఎందుకు రాలేదనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నా ఈ కాంబినేషన్ లో సినిమాలు రావడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

59 seconds ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

31 mins ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

1 hour ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

11 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

8 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

24 hours ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version