Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ కోసం ఈ జపనీస్ ఫ్యాన్ చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే!

Prabhas: ప్రభాస్ కోసం ఈ జపనీస్ ఫ్యాన్ చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • June 24, 2023 / 09:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ కోసం ఈ జపనీస్ ఫ్యాన్ చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే!

స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ ఫస్ట్ వీకెండ్ వరకు భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించగా వీక్ డేస్ లో ఈ సినిమా నెమ్మదించిన సంగతి తెలిసిందే. అయితే ఫుల్ రన్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు నష్టాలు వచ్చినా ప్రభాస్ క్రేజ్ మాత్రం చెక్కు చెదరలేదు. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల బిజినెస్ కు సైతం ఎలాంటి ఢోకా లేదనే సంగతి తెలిసిందే.

అయితే ఆదిపురుష్ సినిమాను థియేటర్ లో చూడటానికి ఒక యువతి చేసిన సాహసం గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రభాస్ క్రేజ్, పాపులారిటీకి ఇంతకు మించిన సాక్ష్యం కావాలా అంటూ ప్రభాస్ అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్ అయిన ఒక యువతి ఆదిపురుష్ మూవీ చూడటం కోసం టోక్యో నుంచి సింగపూర్ కు ప్రయాణించారు.

ప్రభాస్ (Prabhas) తన టాలెంట్ తో ఈ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు ఏ మాత్రం పాజిటివ్ టక్ వచ్చినా ఆ సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే ఉన్నాయి. శని, ఆదివారాల్లో ఈ సినిమా మరింత బెటర్ గా కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉంది.

ప్రముఖ థియేటర్లలో ఈ సినిమా బుకింగ్స్ భారీ రేంజ్ లో ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా 500 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

Fan, Die Hard Fan of our Darling #Prabhas from Japan travelled from Tokyo to Singapore to watch the #Adipurush movie. pic.twitter.com/5lRsjv3oMX

— Prasad Bhimanadham (@Prasad_Darling) June 22, 2023

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Prabhas
  • #Projeck K
  • #SALAAR

Also Read

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

related news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

trending news

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

55 mins ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

13 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

14 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

14 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

2 days ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

8 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

17 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version