దీపావళి పండుగ సందర్భంగా థియేటర్లలో ఆల్రెడీ 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. రేపు రష్మిక ‘ధామా’ సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే మరికొన్ని క్రేజీ సినిమాలు ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో ‘ఓజి’ వంటి కొత్త సినిమా కూడా ఉంది. ఇంకా లిస్టులో ఏవే సినిమాలు ఉన్నాయో.. ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్
1) ధామా : అక్టోబర్ 21న విడుదల
2)బైసన్ : అక్టోబర్ 24న విడుదల
3)ఏక్ దీవానే కీ దీవానియత్ : అక్టోబర్ 21న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్
నెట్ ఫ్లిక్స్
4) ఓజి : అక్టోబర్ 23 నుండి స్ట్రీమింగ్ కానుంది
5)కురుక్షేత్ర పార్ట్ 2 : అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
6)నోబడీ వాంట్స్ థిస్ సీజన్ 2 : అక్టోబర్ 23 నుండి స్ట్రీమింగ్ కానుంది
7)ది డ్రీమ్ లైఫ్ ఆఫ్ మిస్టర్ కిమ్(వెబ్ సిరీస్) : అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
8)ఏ హౌస్ ఆఫ్ డైనమైట్ : అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్
9) మిరాజ్ : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
10) ఎలివేషన్ : అక్టోబర్ 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
12)ఈడెన్ : అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
13) మహాభారత్ : ఏక్ ధర్మయుద్ద్(సిరీస్) : అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
14)ది చైల్డీ : స్ట్రీమింగ్ అవుతుంది
15)స్ట్రైకింగ్ రెస్క్యూ : అక్టోబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది
