గతవారం 2 పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటి హవా ఈ వారం కూడా ఉంటుంది. దీంతో ఈ వారం అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ కానున్నాయి. లేట్ చేయకుండా ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు
1)పరదా : ఆగస్టు 22న విడుదల
2)యూనివర్సిటీ పేపర్ లీక్ : ఆగస్టు 22న విడుదల
3)స్టాలిన్ (రీ రిలీజ్) : ఆగస్టు 22న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/సిరీస్ ..ల లిస్ట్
నెట్ ఫ్లిక్స్
4) రివర్స్ ఆఫ్ ఫేట్(వెబ్ సిరీస్) : ఆగస్టు 20 నుండి స్ట్రీమింగ్ కానుంది
5)హోస్టేజ్ (వెబ్ సిరీస్) : ఆగస్టు 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
6)ది 355 : ఆగస్టు 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
7)బాన్ ఆపెట్టి, యువర్ మెజెస్టీ : ఆగస్టు 23 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
8)సార్ మేడమ్ : ఆగస్టు 22 నుండి స్ట్రీమింగ్ కానుంది
9)ఎఫ్ 1(తెలుగు డబ్బింగ్ మూవీ) : ఆగస్టు 22 నుండి స్ట్రీమింగ్ కానుంది
10)మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రికనింగ్ : ఆగస్టు 18 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
11)ఏనీ మేనీ -ఆగస్టు 22 నుండి స్ట్రీమింగ్ కానుంది
12) స్టాకింగ్ సమంత(సిరీస్) – ఆగస్టు 19 నుండి స్ట్రీమింగ్ కానుంది
13)పీస్ మేకర్ సీజన్ 2 -ఆగస్టు 22 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆహా
14) కొత్తపల్లిలో ఒకప్పుడు – ఆగస్టు 22 నుండి స్ట్రీమింగ్ కానుంది
సన్ నెక్స్ట్
15) కపటనాటక సూత్రధారి : ఆగస్టు 22 నుండి స్ట్రీమింగ్ కానుంది