Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vishwak Sen: వాళ్ళు సేఫ్ అయ్యారు.. విశ్వక్ సేన్ బుక్ అయిపోయాడు..!

Vishwak Sen: వాళ్ళు సేఫ్ అయ్యారు.. విశ్వక్ సేన్ బుక్ అయిపోయాడు..!

  • February 23, 2025 / 02:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: వాళ్ళు సేఫ్ అయ్యారు.. విశ్వక్ సేన్ బుక్ అయిపోయాడు..!

నెలకు వందకు పైగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో ఒకటి, రెండు సినిమాలు మాత్రమే హిట్ అవుతూ ఉంటాయి. ఆ ఒకటి, రెండు లిస్ట్..లో ఉండాలని ప్రతి దర్శకుడు, నిర్మాత కష్టపడుతూ ఉంటారు. పోయి పోయి ఎవ్వరూ ప్లాప్ సినిమా తీయాలని అనుకోరు కదా..! ‘హిట్టు సినిమాకి ప్లాప్ సినిమాకి మేకర్స్ పడే కష్టం ఒక్కటే’. కానీ ఫలితాలు ఎవ్వరూ ఊహించలేరు. ఒకవేళ సక్సెస్ కి ఫార్ములా అనేది ఉంటే… ఇండస్ట్రీలో అందరూ సక్సెస్ ఫుల్ సినిమాలే తీస్తారు.

Vishwak Sen

Those 3 heroes are Safe due to Vishwak Sen

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 1500 వందల సినిమాలు చేసేశాడు, ఏమైనా చెప్తాడు: బ్రహ్మాజీ
  • 2 ఫోటోలతో బయట పడ్డ హీరోయిన్ గారి పెళ్ళి వ్యవహారం!
  • 3 షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

ఇది ప్రతి ఫిలిం మేకర్ గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళు మాత్రమే కాదు హీరోల అభిమానులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలు పక్కన పెట్టేసి.. అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఇటీవల ‘లైలా’ (Laila) అనే సినిమా వచ్చింది. విశ్వక్ సేన్ (Vishwak Sen)  ఇందులో హీరో. సాహు గారపాటి (Sahu Garapati) దీనికి నిర్మాత. ఈ సినిమాకి ప్రమోషన్స్ బాగానే చేశారు. కానీ బజ్ ఏర్పడలేదు. దానికి తోడు 30 ఇయర్స్ పృథ్వీ చేసిన పొలిటికల్ కామెంట్స్ వల్ల..

Vishwak Sen Emotional letter goes viral

ఈ సినిమాని సోషల్ మీడియాలో ఓ బ్యాచ్ టార్గెట్ చేసింది. అది ఎలా ఉన్నా ఇందులో కంటెంట్ దారుణంగా ఉండటం వల్ల ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. వీకెండ్ కే దుకాణం సర్దేసింది. విశ్వక్ సేన్ కూడా ఈ సినిమాలో ఉన్న లోపాలను గుర్తించి ఆడియన్స్ కి, తన అభిమానులకి క్షమాపణలు చెప్పాడు. అన్నీ ఎలా ఉన్నా ఈ సినిమా ప్రమోషన్స్ లో నిర్మాత సాహు.. ‘ ‘లైలా’ లో లేడీ గెటప్ వేయాలని..

Laila movie gives a big lesson to Vishwak Sen

ముగ్గురు హీరోలు ఈ సినిమాని రిజెక్ట్ చేశారు’ అంటూ చెప్పి అందరికీ షాకిచ్చాడు. అంతేకాకుండా వాళ్ళెవరికీ లేని గట్స్ విశ్వక్ సేన్ కి ఉన్నాయి అన్నట్టు కూడా చెప్పాడు. ‘పోనీ నిర్మాత కామెంట్స్ ను బట్టే చూసుకుంటే.. ‘లైలా’ ని రిజెక్ట్ చేసిన ఆ ముగ్గురు హీరోలు అదృష్టవంతులే కదా’..! అని కొందరు అభిప్రాయపడుతున్నారు. నిర్మాత చేసిన వ్యాఖ్యలపై కూడా తర్వాత హీరో విశ్వక్ సేన్ హర్ట్ అయినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

స్టార్ హీరోలకి సైతం సాధ్యం కాని ఫీట్ ఇది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Laila
  • #Sahu Garapati
  • #Vishwak Sen

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

24 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

1 hour ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version