Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » బాలయ్య టాక్ షోకి వచ్చే ఆ ఇద్దరు యంగ్ హీరోలు ఎవరంటే..?

బాలయ్య టాక్ షోకి వచ్చే ఆ ఇద్దరు యంగ్ హీరోలు ఎవరంటే..?

  • October 20, 2022 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య టాక్ షోకి వచ్చే ఆ ఇద్దరు యంగ్ హీరోలు ఎవరంటే..?

‘దెబ్బకి థింకింగ్ మారిపోవాలా’ అంటూ నటసింహ నందమూరి బాలకృష్ణ Unstoppable with NBK షోతో ఏ రేంజ్ లో సందడి చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అసలు బాలయ్య హెస్టింగ్ ఏంటి? సినిమాల్లో అవలీలగా పేజీల పేజీల పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పగలరు కానీ బయట మైక్ పట్టుకుంటే పెద్దగా మాట్లాడడం రాదు.. అలాంటాయన టాక్ షో ఎలా చేస్తారు? అనే డౌట్ అందరికీ వచ్చింది. కట్ చేస్తే.. ‘ఏదైనా నేను దిగనంత వరకే..

వన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్స్’ అన్నట్టు తన స్టైల్లో నెవర్ బిఫోర్ అనేలా షోని రక్తికట్టించారు. గతేడాది IMDB రేటింగ్స్ లో ఇండయాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచిన అన్ స్టాపబుల్ ఇప్పుడు సెకండ్ సీజన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ కి బాలయ్య బావ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ గెస్టులుగా వచ్చారు. 4 రోజుల్లోనే 100 మిలియన్ మినిట్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిందీ ఎపిసోడ్.

సెకండ్ ఎపిసోడ్ కి టాలీవుడ్ యంగ్ హీరోస్ విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ వచ్చారు. ప్రోమోలో కుర్రాళ్లతో కలిసి తానూ కుర్రాడిలా మారిపోయి రచ్చరంబోలా చేశాడు బాలయ్య. ముచ్చటగా మూడో ఎపిసోడ్ కి సీనియర్ నటి, శివగామి రమ్యకృష్ణతో పాటు బ్యూటిఫుల్ హీరోయిన్ రాశీ ఖన్నాతో ప్లాన్ చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగా కుదరకపోవడంతో మరో ఇద్దరు యంగ్ హీరోలను గెస్టులుగా ఇన్వైట్ చేశారు.

ఆహాలో డ్యాన్స్ ఐకాన్ షోకి రమ్య జడ్జిగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకీ బాలయ్య షోకి రాబోతున్న ఆ యంగ్ హీరోస్ ఎవరో తెలుసా?.. డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, టాలెంటెడ్ యాక్టర్ కమ్ రైటర్ అడవి శేష్ ఇద్దరూ బాలయ్య షోకి రాబోతున్నారు. అక్టోబర్ 21 అర్థరాత్రి 12 గంటలనుండి అన్ స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Raashi khanna
  • #Ramya krishnan
  • #Unstoppable With NBK

Also Read

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

related news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

trending news

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

8 hours ago
Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

11 hours ago
Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

12 hours ago
Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

13 hours ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

13 hours ago

latest news

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

9 hours ago
Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

16 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

16 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

16 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version