Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

  • June 10, 2025 / 04:14 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

కమల్ హాసన్ (Kamal Haasan)   -మణిరత్నం (Mani Ratnam)  కాంబినేషన్లో ‘నాయగన్’ తర్వాత.. అంటే దాదాపు 37 ఏళ్ళ గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా ‘థగ్ లైఫ్'(Thug Life ). జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ 2వ రోజు నుండి ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోయింది. 2వ రోజు మించి 3వ రోజు.. 3వ రోజును మించి 4వ రోజు అలా తగ్గుతూనే వచ్చాయి.

Thug Life Collections:

Thug Life Movie First Day Total Worldwide Collections

5వ రోజు అంటే మొదటి సోమవారం ఈ సినిమా కలెక్షన్స్ మరింత డౌన్ అయ్యాయి. చాలా ఏరియాల్లో డెఫిసిట్లు పడ్డాయి. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!
  • 2 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?
నైజాం 0.76 cr
సీడెడ్ 0.25 cr
ఉత్తరాంధ్ర 0.27 cr
ఈస్ట్ 0.11 cr
వెస్ట్ 0.08 cr
గుంటూరు 0.16 cr
కృష్ణా 0.19 cr
నెల్లూరు 0.08 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 1.90 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.21 cr
టోటల్ వరల్డ్ వైడ్ 2.11 cr (షేర్)

‘థగ్ లైఫ్’ కి తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.12.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 5 రోజుల్లో ఈ సినిమా రూ.2.11 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.37 కోట్లు అని చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.10.39 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

దసరా బాక్సాఫీస్ కి కనకవర్షం కంపల్సరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhirami
  • #Kamal Haasan
  • #Mani Ratnam
  • #Thug Life
  • #Thug Life Collections

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

19 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

10 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

15 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

16 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

17 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version