Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Kalki: ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌.. సినిమా టైటిల్‌ ఇదేనా? అదిరిపోయిందంటూ..

Kalki: ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌.. సినిమా టైటిల్‌ ఇదేనా? అదిరిపోయిందంటూ..

  • September 22, 2024 / 11:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki: ‘కల్కి  2898 ఏడీ’ సీక్వెల్‌.. సినిమా టైటిల్‌ ఇదేనా? అదిరిపోయిందంటూ..

‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD) సినిమాకు సీక్వెల్‌ ఉందని.. ముందే విషయం బయటకు వచ్చినా సినిమా క్లైమాక్స్‌లో ‘యూనివర్స్‌’ అంటూ ఈ సినిమా ఒక భాగం కాదు, రెండు భాగాలు కాదు.. చాలా ఉన్నాయని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌  (Nag Ashwin)  చెప్పారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే సీక్వెల్‌లో ‘కల్కి’ ఉండదు అని చెబుతున్నారు. అలాగే తొలి సినిమా ఫైనల్‌ ట్విస్ట్‌ టైటిల్‌ అవ్వబోతోంది అంటున్నారు. ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు రూ. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు ఇచ్చాయి.

Kalki

అయితే ఈ సినిమా సీక్వెల్ ఇప్పుడిప్పుడే మొదలవ్వదు అని వార్తలొస్తున్నాయి చెప్పిన టీమ్‌.. స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టింది అని తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమా పేరు విషయంలో ఓ నిర్ణయం వచ్చింది అని అంటున్నారు. అదే ‘కర్ణ 3102 బీసీ’ అని అంటున్నారు. ఈ సినిమాలో కర్ణుడు ప్రభాస్ (Prabhas)  , అశ్వద్ధామ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మధ్య నడిచే కథను చూపించబోతున్నారట. అలాగే మధ్యలో విలన్ యాస్కిన్ మరింత పవర్ ఫుల్‌గా ఉంటుంది అని చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పైలం పిలగా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

ఆ లెక్కన సినిమా బ్యాక్ డ్రాప్ ఏడీ నుంచి బీసీకి వెళ్తుంది అని చెప్పొచ్చు. అంటే భవిష్యత్తు నుండి గతంలోకి సినిమా వెళ్తుంది అన్న మాట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది అంటున్నారు. ఇక సినిమా షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు అన్నీ పూర్తి చేసి సినిమాను 2028లో విడుదల చేసేలా ప్లానింగ్ చేస్తున్నారు అంటున్నారు. అయితే ఈ విషయంలో పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది అంటున్నారు.

ఎందుకంటే ప్రభాస్‌ ఇప్పటికిప్పుడు ‘కల్కి’ సీక్వెల్‌కి డేట్స్‌ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ‘రాజాసాబ్‌’ (The Rajasaab) సినిమా చేస్తున్న ప్రభాస్‌ ఆ తర్వాత హను రాఘవపూడి (Hanu Raghavapudi) సినిమా చేస్తాడు. ఆ తర్వాత ‘సలార్‌ 2’ (Salaar)  చేస్తాడు అంటున్నారు. కాబట్టి ‘కల్కి’ సీక్వెల్‌కి చాలా టైమ్‌ పడుతుంది.

 2025 సంక్రాంతి: అప్పుడే ఒక సినిమా తప్పుకున్నట్టేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

1 hour ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

2 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

4 hours ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

5 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

20 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

20 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

20 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

21 hours ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version