Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi, Anil Ravipudi: ఆ టైటిల్ ఫిక్స్ అయితే చిరు కూడా బ్లాక్ బస్టర్ కొట్టినట్టే !

Chiranjeevi, Anil Ravipudi: ఆ టైటిల్ ఫిక్స్ అయితే చిరు కూడా బ్లాక్ బస్టర్ కొట్టినట్టే !

  • February 11, 2025 / 11:14 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Anil Ravipudi: ఆ టైటిల్ ఫిక్స్ అయితే చిరు కూడా బ్లాక్ బస్టర్ కొట్టినట్టే !

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  ప్రస్తుతం ‘విశ్వంభర’ (Vishwambhara)  సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi)  దర్శకత్వంలో వెంకటేష్ ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో (Sankranthiki Vasthunnam) పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు అనిల్ రావిపూడి. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసి.. రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో కంటెంట్ కొత్తదేమీ కాదు.

Chiranjeevi, Anil Ravipudi

కానీ దానికి అలంకరణ మాత్రం సంక్రాంతి పండుగకి తగ్గట్టుగా చేశాడు అనిల్ రావిపూడి. అందువల్లే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈరోజు ‘సంక్రాంతికి వస్తున్నాం’ విక్టరీ వేడుకని ఏర్పాటు చేసింది చిత్ర బృందం. దీనికి గెస్ట్ గా సీనియర్ స్టార్ దర్శకులు కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao)  గారు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన ఇచ్చిన స్పీచ్ కూడా హైలెట్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సహనం కోల్పోయిన నాగచైతన్య.. 'ఇంకా ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతారు'!
  • 2 బైకులు , పర్సులు కొట్టేస్తూ పార్ట్ టైమ్ అంటున్నాడు!
  • 3 అరెస్ట్ వారెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రియల్ హీరో!

Anil Ravipudi's Film with Chiranjeevi Nearly Finalized (3)

ఈ సినిమా మేజర్ సక్సెస్ కి కారణం వెంకటేష్ తో (Venkatesh) పాటు సంగీత దర్శకుడు భీమ్స్ (Bheems Ceciroleo)   అలాగే హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) , మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)అని చెప్పుకొచ్చారు. అలాగే బుల్లి రాజు కి కూడా ఎక్కువ మార్కులు పడతాయని తెలిపారు. అలాగే చిరంజీవితో అనిల్ చేస్తున్న సినిమాకి కూడా భీమ్స్ సంగీత దర్శకుడు అని కె.రాఘవేంద్రరావు కన్ఫర్మ్ చేశారు. ఇదే క్రమంలో ఆ సినిమాకి ‘సంక్రాంతి అల్లుడు’ అనే టైటిల్ పెడితే బాగుంటుంది అని తన మనసులో మాటని బయటపెట్టారు కె.రాఘవేంద్రరావు.

చిరంజీవి సినిమాకి నా ఉద్దేశంలో సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలి : కె.రాఘవేంద్ర రావు#Megastar #Anilravipudi #Dilraju #RaghavendraRao pic.twitter.com/GH0CR0a7Rs

— Filmy Focus (@FilmyFocus) February 10, 2025

పూరీ జగన్నాథ్ హీరో ఈసారి బిజీ అవుతాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi

Also Read

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 hour ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

4 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version