సినీతారలు అందానికి ఐకాన్ లు. ఫ్యాషన్ ప్రపంచానికి రాణులు. హీరోయిన్ల అందాన్నిచూసి వారికి చాలా మంది అభిమానులై పోతారు. తమ అందాల నాయిక నటించిన సినిమా కోసం క్యూలో నిలబడతారు. ఇంతగా ఆరాధించే తారని నేరుగా చూస్తే.. అంటే మేకప్ లేకుండా చూస్తే.. ఇది వరకులాగ అభిమానించగలరా? అంటే సందేహమే !!. ఎందుకంటే తెలుగు తెర పై అప్సరసల్లా కనిపించిన ఈ ముద్దుగుమ్మలు మేకప్ లేకుంటే సాధారణ అమ్మాయిల్లాగే ఉంటారు. నేటి కథానాయకుల్లో సహజ సుందరిగా కనిపించే వారు చాలా తక్కువ. అందుకు ఈ ఫొటోలే నిదర్శనం.
నయనతారతమన్నా
కాజల్
సమంతా
లావణ్యా త్రిపాఠి
అంజలి
అమలా పాల్
త్రిష
రేజీనా
శ్రియా
రకుల్ ప్రీత్ సింగ్
ఆనుష్క