Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » 10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!

  • May 24, 2021 / 07:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో సినిమాల షూటింగ్లు ఆగిపోయాయి. దాంతో మన టాలీవుడ్ స్టార్లు ఇంట్లోనే ఉంటూ.. రిలాక్స్ అవుతున్నారు. కొంతమంది అయితే తమ తదుపరి సినిమాల కోసం ప్లాన్లు వేసుకుంటున్నారు.వీడియో కాల్స్ ద్వారా.. దర్శకులు చెప్పే కథలు వినడం వంటివి చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గతేడాది సెలబ్రిటీలు అందరూ ఇంట్లోనే ఉన్నప్పుడు తమ ఫ్యామిలీస్ కు ఇంటి పని, వంట పనులు చేసి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పనులు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ చేయడాన్ని మనం చూసాం. షూటింగ్లు లేని టైం లో కూడా వాళ్ళు ఇలా పనులు చేస్తుంటారని ఆ సెలబ్రిటీల సన్నిహితులు చెప్పుకొచ్చారు. అప్పటినుండీ టాలీవుడ్ సెలబ్రిటీలకు ఇష్టమైన హాబీస్ ఏంటనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే అందరి గురించి తెలీదు కానీ.. ఓ 10 మంది గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం :

1) పవన్ కళ్యాణ్ :

పవర్ స్టార్ కు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. అలాగే రైటర్ గా కూడా మారి కథలు రాస్తుంటాడట. అంతేకాదు పవన్ కు వ్యవసాయం చెయ్యడం కూడా చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఆయన ఫామ్ హౌస్లో వ్యవసాయం చేస్తున్న ఫోటోలు కూడా అంతర్జాలంలో షికారు చేసిన సంగతి తెలిసిందే.

2) రకుల్ ప్రీత్ సింగ్ :

స్టార్ హీరోయిన్ రకుల్ కు ఎక్కువగా వ్యాయామం చేయడం, జిమ్లో వర్కౌట్లు చేయడం ఇష్టమట. అంతేకాదు గల్ఫ్ ఆడడం అంటే ఈ అమ్మడికి చాలా ఇష్టమని తెలుస్తుంది.

3) ఎన్టీఆర్ :

మన యంగ్ టైగర్ కి.. వంట చెయ్యడం అంటే బాగా ఇష్టం. ఖాళీ సమయంలో తన ఫ్యామిలీ కోసం చెఫ్ గా మారిపోతాడు మన తారక రాముడు.

4) బ్రహ్మానందం :

ఖాళీ సమయం దొరికితే మన బ్రహ్మీ.. ఎక్కువ పుస్తకాలు చదవడం, పెన్సిల్ తో మంచి మంచి స్కెచ్ లు వేయడాన్ని ఇష్టపడతారట.

5) రాంచరణ్ :

మన మెగా పవర్ స్టార్ కు వంట చెయ్యడం అనేది ఫేవరెట్ హాబీ. అలాగే సాయంత్రం అప్పుడు హార్స్ రైడింగ్ చేయడం కూడా చేస్తాడట.

6) రానా :

మన దగ్గుబాటి వారి అబ్బాయికి రీసైక్లింగ్ అంటే బాగా ఇష్టం. పనికి రావు అనుకున్న వస్తువులను.. ఏదో ఒకదానికి ఉపయోగపడేలా చేస్తుంటాడు.

7) బాలకృష్ణ :

మన నట సింహానికి.. తన తండ్రి నందమూరి తారకరామారావు గారి సినిమాలు చూడడం ఫేవరెట్ హాబీ అట. హిట్ ప్లాప్ అనే తేడా లేదు ఆయన నటించిన సినిమాలన్నీ గ్యాప్ లేకుండా చూస్తుంటారు బాలయ్య.

8) ప్రభాస్ :

ఖాళీ టైం దొరికితే చాలు.. వాలీబాల్ ఆడటానికి రెడీ అయిపోతుంటాడు ప్రభాస్. అంతేకాకుండా.. ఫారిన్ ట్రిప్ లు వెళ్లడం అలాగే, ట్రెండ్ కు తగినట్లు కొత్త కొత్త డ్రెస్ లు డిజైన్ చేయించుకోవడం ప్రభాస్ కు ఇష్టమైన అలవాట్లు.

9) నాగార్జున :

స్విమ్మింగ్ చేయడం అలాగే పురాతన వస్తువులను సేకరించడం వంటివి నాగార్జునకు ఇష్టమైన అలవాట్లు.

10)మెగాస్టార్ చిరంజీవి :

వంట చెయ్యడం, గార్డెన్ లో మొక్కలకు నీళ్ళు పోయడం వంటివి మెగాస్టార్ కు ఇష్టమైన అలవాట్లు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bramhandam
  • #Jr Ntr
  • #Megastar Chiranjeevi
  • #nagarjuna
  • #Nandamuri Balakrishna

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version