ఈరోజు తెల్లవారుజామున వైజాగ్ లో జరిగిన విషవాయువు దుర్ఘటనతో దేశం మొత్తం కుదిపివేసింది.అసలే ఓ మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం గజ గజ వణికిపోతుంది.ఇలాంటి తరుణంలో మరొక దుర్ఘటన చోటు చేసుకోవడం చాలా విషాదకరం. ఇది దుర్ఘటన 30 ఏళ్ళ క్రితం భోపాల్ మిథైల్ ఐసోసైనేట్ దుర్ఘటనను గుర్తుకుతెచ్చిందని కొంతమంది చెబుతున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని వైద్యు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్ లోని ఆర్.ఆర్ వెంకటాపురంలో ఎల్‌జీ పాలిమార్స్ పరిశ్రమ నుండీ లీకైన రసాయన వాయువు చాలా ప్రమాదకరమైనదని విశాఖ కేజీహెచ్ వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఇక వైజాగ్ సంఘటన పై మన టాలీవుడ్ సెలబ్రిటీలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలియగానే ఎంతో బాధ పడ్డామని … అసలే ఇప్పుడు పరిస్ధితి బాగోకపోతే మళ్ళీ ఈ సంఘటన కుదిపివేసిందని వారు చెప్పకొస్తుందన్నారు.

మరణించిన వారి కుటుంబాలకు ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తూ… ఇప్పుడు చికిత్స పొందుతున్న వారు కోలుకోవాలి… ప్రభుత్వం వారు కూడా కీలక నిర్ణయాలు సాధ్యమైనంత త్వరగా తీసుకోవాలి అని కూడా మన టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు కోరుకుంటున్నారు. ఇక ఈ దుర్ఘటన పై స్పందించిన మన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరెవరో ఓ లుక్కేద్దాం రండి :
1)చిరంజీవి

2) మహేష్ బాబు

3)వెంకటేష్

4) అల్లు అర్జున్

5) ఎన్టీఆర్

6) వరుణ్ తేజ్

7) కొరటాల శివ

8) దేవి శ్రీ ప్రసాద్

9) సంపత్ నంది

10)రాజమౌళి

11) విజయ్ దేవరకొండ

12) నిధి అగర్వాల్

13) వెంకీ అట్లూరి

14) రాంచరణ్

15) అల్లు శిరీష్

16) కళ్యాణ్ రామ్

17) నాని

18) మారుతీ

19) నాగ శౌర్య

20) బాబీ

21) అనిల్ రావిపూడి

22) రకుల్ ప్రీత్ సింగ్

23) ప్రణీత సుభాష్

24) రామ్ పోతినేని

25) లావణ్య త్రిపాఠి

26) తమన్నా

27) సుధీర్ బాబు

28) రవితేజ

29) కార్తికేయ

30) నితిన్

Most Recommended Video
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు
