Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » మన హీరోలు చదువులో టాప్!

మన హీరోలు చదువులో టాప్!

  • February 8, 2018 / 12:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మన హీరోలు చదువులో టాప్!

నటన వేరు, చదువు వేరు. సినిమాల్లో నటించాలంటే పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన హీరోలు తన నటనతో అభిమానుల మనసులను గెలుచుకోవడానికి ముందే అత్యధిక మార్కులతో డిగ్రీ పట్టా అందుకున్నారు. అటువంటి టాలీవుడ్ హీరోలపై ఫోకస్….

వెంకటేష్ Venkateshవిక్టరీ వెంకటేష్ కి కూడా చిన్నప్పటి నుంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఆశ ఉండేది. అందుకే లయోలా డిగ్రీ కాలేజీలో డిగ్రీ (కామర్స్) చేశారు. అనంతరం అమెరికాలోని మానిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో MBA చదివారు.

నాగార్జున Nagarjunaమద్రాస్ లో నాగార్జున ఇంజినీరింగ్ చదివారు. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ని మిచిగాన్ యూనివర్సిటీ (అమెరికా) లో పూర్తి చేశారు. తర్వాత తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో సినిమాల్లోకి అడుగుపెట్టి టాలీవుడ్ కింగ్ అయ్యారు.

రాజశేఖర్ Raja Sekharసినిమాల్లో చాలా ఆవేశంగా కనిపించే రాజశేఖర్ ఎంబీబీఎస్ ని చదివారు. కొంతకాలం వైద్యం కూడా చేశారు. నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు.

సిద్దార్ధ్ Siddarthయువ హీరో సిద్దార్ధ్ ఢిల్లీలో డిగ్రీ వరకు చదివారు. కిరోరి మాల్ కాలేజీలో సిద్ధార్థ్ B.Com చేశారు. అలాగే
MBA మంచి మార్కులతో పాసయ్యారు.

నారా రోహిత్ Nara Rohitనారా రోహిత్ చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నుంచి బీ టెక్ పట్టా అందుకున్నారు. తర్వాత న్యూ యార్క్ లో ఫిలిం కోర్సులు చేశారు.

సాయి ధరమ్ తేజ్ Sai Dharam Tejమనదేశాల్లో మంచి పేరున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ లో సాయి ధరమ్ తేజ్ ఎంబీఏ కంప్లీట్ చేశారు.

అఖిల్ Akhilఅఖిల్ విద్యాభ్యాసం మొత్తం విదేశాల్లోనే సాగింది. కాలేజ్ ఆఫ్ మెరైన్ సైన్స్, యూనివర్సిటీ అఫ్ సౌత్ ఫ్లోరిడా నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. హాలీవుడ్ లో నటనకు సంబంధించిన కొన్ని కోర్సులు కూడా చేశారు.

కళ్యాణ్ రామ్ Kalyan Ramకళ్యాణ్ రామ్ బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసారు. తర్వాత ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లో MBA కంప్లీట్ చేశారు.

నాగ చైతన్య Naga Chaitanyaయువ సామ్రాట్ నాగచైతన్యకి సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకే లండన్ లోని మ్యూజిక్ కాలేజీలో కీ బోర్డు నేర్చుకున్నారు. అలాగని చదువుని నిర్లక్ష్యం చేయలేదు. బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు.

మేము ఇంకెవరినైనా మిస్ చేసి ఉంటే.. కామెంట్ చేయండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Kalyan Ram
  • #naga chaitanya
  • #nagarjuna
  • #nara rohit

Also Read

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

related news

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

trending news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

5 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

7 hours ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

8 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

9 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

10 hours ago

latest news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

19 hours ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

19 hours ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

1 day ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

1 day ago
Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version