1 మిలియన్ డాలర్ క్లబ్ హీరోల లిస్టులో చిరు నాలుగో ఎంట్రీ

ఒక పెద్ద తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది అంటే మన తెలుగు స్టేట్స్ తో పాటు… యూఎస్ బాక్సఫీస్ మీద ఎక్కువ ద్రుష్టి పెడుతున్నారు మన మేకర్స్. ఎందుకంటే మన సినిమాలకి అక్కడ సెటిల్ అయినా తెలుగు వాళ్ళు చూపిస్తున్న ఆదరణ..హిట్ సినిమాలకి వాళ్ళు పడుతున్న బ్రహ్మరధం. ఇందుకు మంచి ఉద్దరణ మొన్న సంక్రాంతికి రిలీజ్ అయినా మన వీర సింహ రెడ్డి…వాల్తేరు వీరయ్య సినిమాలు వాటికి యూఎస్ బాక్సఫీస్ దగ్గర వస్తున్నా కలెక్షన్స్.

వాల్తేరు వీరయ్య యూఎస్ బాక్సఫీస్ దగ్గర మళ్ళీ 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ కొట్టి ౨ మిలియన్ డాలర్ కూడా కొట్టేసాడు. చిరుకి ఇది మోడీ ౧ మిలియన్ డాలర్ సినిమా…అయితే 1 మిలియన్ డాలర్ క్లబ్ హీరోల లిస్టులో ఉన్న మిగతా హీరోలు ఎవరు ఆ సినిమాలేంటో ఇప్పుడు చూసేద్దాం…

1. మహేష్ బాబు 1 మిలియన్ డాలర్ క్లబ్ సినిమాలు – 11

భరత్ అనే నేను

శ్రీమంతుడు

సరిలేరు నీకెవ్వరు

మహర్షి

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

దూకుడు

స్పైడర్

ఆగడు

1 – నేనొక్కడినే

బ్రహ్మోత్సవం

సర్కారు వారి పాట

2. Jr. ఎన్టీఆర్ 1 మిలియన్ డాలర్ క్లబ్ సినిమాలు -7

ఆర్ఆర్ఆర్

అరవింద సమేత వీర రాఘవ

నాన్నకు ప్రేమతో

జనతా గ్యారేజ్

జై లవకుశ

బాద్‍షా

టెంపర్

3. నాని 1 మిలియన్ డాలర్ క్లబ్ సినిమాలు – 7

భలే భలే మగాడివోయ్

జెర్సీ

నిన్ను కోరి

ఎంసీఏ

నేను లోకల్

ఈగ

అంటే సుందరానికి

4. పవన్ కళ్యాణ్ 1 మిలియన్ డాలర్ క్లబ్ సినిమాలు – 6

భీమ్లా నాయక్

అజ్ఞాతవాసి

అత్తారింటికి దారేది

కాటమరాయుడు

సర్దార్ గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్

5. అల్లు అర్జున్ 1 మిలియన్ డాలర్ క్లబ్ సినిమాలు – 5

పుష్ప

అల వైకుంఠపురములో

రేసుగుర్రం

సన్నాఫ్ సత్యమూర్తి

దువ్వాడ జగన్నాధం

6. చిరంజీవి 1 మిలియన్ డాలర్ క్లబ్ సినిమాలు – 4

సైరా నరసింహారెడ్డి

ఖైదీ నెంబర్ 150

గాడ్ ఫాదర్

వాల్తేరు వీరయ్య

7. ప్రభాస్ 1 మిలియన్ డాలర్ క్లబ్ సినిమాలు – 3

బాహుబలి 2: ది కన్ క్లూజన్

బాహుబలి – ద బిగినింగ్

సాహో

రాధేశ్యామ్

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus