Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ టాప్ హీరోలకు ఘోర అవమానం!!!

టాలీవుడ్ టాప్ హీరోలకు ఘోర అవమానం!!!

  • September 22, 2016 / 06:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ టాప్ హీరోలకు ఘోర అవమానం!!!

టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరు అంటే…ఎవరికి వారు తమ అభిమాన హీరోల గురించే చెబుతారు. అయితే ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, క్రేజ్ ప్రకారం చూసుకుంటే టాలీవుడ్ లో టాప్ హీరోల లిస్ట్ లో పవన్ కల్యాణ్, మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తప్పక ఉంటారు. అయితే ఈ ముగ్గురు టాలీవుడ్ ను తమ సినిమాతో శాసిస్తున్నారు అన్నది ఒప్పుకోక తప్పని నిజం. అయితే అదే క్రమంలో ఈ ముగ్గురు వేస్ట్ హీరోలు అని, వారు బిచ్చగాళ్ల కన్నా వేస్ట్  అంటూ అవమానించాడు ఒక దర్శకుడు.

నాగ్ తో కలసి సంకీర్తన, అటుపై కోకిల అనే సినిమాలకు దర్శకత్వం వహించిన గీత కృష్ణ అనే దర్శకుడు తాజాగా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటెర్వ్యు లో మాట్లాడుతూ….మన హీరోలు వారి సినిమాలపై విషం కక్కాడు….రీసెంట్ గా మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సీరియల్ కన్నా అద్వాన్నంగా ఉందని అలాంటి చిత్రాలు అంత ఇమేజ్ ఉన్న హీరోలు ఎలా ఒప్పుకుంటారని మహేష్ ను అవమానిస్తూనే….సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో అసలు ఏముందో ఎవ్వరికీ అర్ధం కాదు. అన్ని రోల్స్ ఒక్క హీరోనే చేసినట్లు పరమ బోరింగ్ అన్నారు.  అలాగే పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ ల సినిమాల కంటే బిచ్చగాడు సినిమా బెటర్ అని వాళ్ళు బిచ్చగాళ్ళ కంటే అధ్వన్నామని ఘోరంగా అవమానించాడు. అయితే దీనిపై ఆయా హీరోల ఫ్యాన్స్ ఆన్‌లైన్ సైట్స్ లో గీత కృష్ణ విమర్శల అస్త్రాలు కురిపిస్తున్నారు….ఇక గీత కృష్ణ గురించి చెప్పాలి అంటే… దర్శకుడిగా తీసిన సినిమాలు హిట్ అయినా..నిర్మాతగా మాత్రం ఎక్కడా ఒక్క హిట్ సినిమా కూడా తీసిన పాపన పోలేదు మన వాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bichagadu Movie
  • #Bramotsavam Movie
  • #Geetha krishna
  • #janatha garage
  • #Mahesh Babu

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

7 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

19 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

20 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version