ఓ సినిమా హిట్టనిపించుకోవడానికి ఇప్పటి రోజుల్లో ఓవర్సీస్ రిపోర్ట్స్ అండ్ కలెక్షన్స్ అనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల కంటే సినిమా ముందు రిలీజయ్యేది అక్కడే. సో సినిమా అక్కడ బాగుంది అని మంచి రిపోర్టులు.. ఓపెనింగ్స్ ను బట్టే ఇక్క మంచి రివ్యూలు కలెక్షన్లు మొదలవుతాయి. లేదూ అంటే ఇక్క మొదటి షో కే బుకింగ్స్ డల్ అయిపోవడం నెగటివ్ రిపోర్టులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఓవర్సీస్ రిపోర్టులు కలెక్షన్లు చాలా ముఖ్యం అన్న మాట.
ఇదిలా ఉంటే ఈ మధ్య ఓవర్సీస్ లో హాలీవుడ్,బాలీవుడ్ సినిమాలకి పోటీగా మన సౌత్ సినిమాలు రికార్డు కలెక్షన్లు నమోదు చేస్తున్నాయి. ప్రీమియర్స్ కే … ఓవర్సీస్ లో అందులోనూ యూ.ఎస్ లో మొదటి రోజు కలెక్షన్లు డాలర్ల రూపంలో అదరగొట్టిన మన సౌత్ సినిమాలని కొన్నింటిని ఇప్పుడు చూద్దాం… రండి!
1) బాహుబలి 2 : 3.6 మిలియన్ డాలర్లు
2) బాహుబలి : 2.4 మిలియన్ డాలర్లు
3) అజ్ఞాతవాసి : 1.6 మిలియన్ డాలర్లు
4) ఖైదీ నెంబర్ 150 : 1.4 మిలియన్ డాలర్లు
5) భరత్ అనే నేను : 1.4 మిలియన్ డాలర్లు
6) రంగస్థలం : 1.3 మిలియన్ డాలర్లు
7) స్పైడర్ : 1.1 మిలియన్ డాలర్లు
8) శ్రీమంతుడు : 1.1 మిలియన్ డాలర్లు
9) అరవింద సమేత : 1 మిలియన్ డాలర్లు
10) ఆగడు : 913 K డాలర్లు
11) బ్రహ్మోత్సవం : 810 K డాలర్లు
12) సర్దార్ గబ్బర్ సింగ్ : 806 K డాలర్లు
13) అత్తారింటికి దారేది : 763 K డాలర్లు
14) బాద్ షా : 738 K డాలర్లు
15) జనతా గ్యారేజ్ : 738 K డాలర్లు
16) జై లవ కుశ : 734 K డాలర్లు
17) కాటమరాయుడు : 707 K డాలర్లు
18) మహర్షి : 686 K డాలర్లు
19) ఎఫ్2 : 655 K డాలర్లు