Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » టాలీవుడ్‌ స్పై సినిమాలు.. జాగ్రత్త పడాలి మన దర్శకులు.. లేదంటే..!

టాలీవుడ్‌ స్పై సినిమాలు.. జాగ్రత్త పడాలి మన దర్శకులు.. లేదంటే..!

  • April 16, 2025 / 05:33 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్‌ స్పై సినిమాలు.. జాగ్రత్త పడాలి మన దర్శకులు.. లేదంటే..!

స్పై సినిమాలు అంటే మనకు ప్రస్తుత రోజుల్లో గుర్తొచ్చే టాలీవుడ్‌ (Tollywood) హీరోలు అడివి శేష్‌ (Adivi Sesh) మాత్రమే. అదేంటి మిగిలిన హీరోలు ఎవరూ స్పై సినిమాలు చేయడం లేదా అంటే చేస్తున్నారు.. కానీ సరైన ఫలితాలు రావడం లేదు. దీంతో కొన్ని రోజులకు స్పై సినిమాలు అంటే మిగిలిన హీరోల పేర్లు వినిపించని పరిస్థితి వచ్చేలా ఉంది. అసలు ఈ చర్చంతా ఎందుకు వచ్చింది అంటే ఇటీవల టాలీవుడ్‌లో వచ్చిన స్పై సినిమా ‘జాక్‌’ (Jack) ఫలితం తేడా కొట్టడమే.

Tollywood

Tollywood please be aware of spy movies

సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)  – బొమ్మరిల్లు భాస్కర్‌ (Bhaskar) కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఇబ్బందికర ఫలితాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తెలుగులో గూడఛారుల సినిమాలు అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది సూపర్‌ స్టార్‌ కృష్ణ (Krishna). ఆయన అలాంటి రోల్స్‌లో చాలా సినిమాలు చేశారు. అయితే అవన్నీ దాదాపుగా సీరియస్‌గానే ఉంటాయి. కాస్త కామెడీ టచ్‌ ఇచ్చి చేసింది చిరంజీవి (Chiranjeevi). ‘చంటబ్బాయ్‌’ (Chantabbai) మీరు చూసే ఉటారు. ఆ తర్వాత హీరోలు ఆ తరహా ప్రయత్నం చేయలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘ఓదెల 2’ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు!
  • 2 Nani: ఆ రోజు కాస్త జాగ్రత్తగా ఉండండి: నాని స్వీట్‌ వార్నింగ్!
  • 3 Mass Jathara: ఏఐ సాయంతో చక్రి వాయిస్.. ‘మాస్ జాతర’ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంది?

చాలా ఏళ్ల తర్వాత ‘గూఢచారి’ అంటూ అడివి శేష్‌ వచ్చి వావ్‌ అనిపించాడు. ఆ వెంటనే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ (Agent Sai Srinivasa Athreya) అంటూ నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) నవ్విస్తూనే థ్రిల్‌ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన స్పై సినిమాలు ఏవీ అనుకున్నంత విజయం సాధించలేదు కాదు కదా.. ఓ మోస్తరు విజయాన్ని కూడా అందుకోలేదు. సీరియస్‌ టాపిక్‌ అయిన స్పైకి కాస్త వినోదం జోడించే క్రమంలో లైన్‌ అటు ఇటు దాటితే ఫలితం తేడా కొట్టేస్తుంది అని ‘జాక్‌’ సినిమా నిరూపించింది.

Tollywood please be aware of spy movies

మరీ మూస ధోరణిలో, యాక్షన్‌ కోసం తీసేస్తే ఇబ్బంది అవుతుందని అఖిల్‌ (Akhil Akkineni) ‘ఏజెంట్‌’ (Agent) సినిమా చూపించింది. కథను బలంగా చెప్పకపోతే కష్టం అని నిఖిల్‌ (Nikhil Siddhartha) ‘స్పై’ (Spy) చెప్పింది. ఇంచుమించుగా కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram) ‘డెవిల్‌’ (Devil) పరిస్థితి కూడా ఇంతే. ఇక వెన్నెల కిషోర్ (Vennela Kishore) ‘ఛారి 111’ (Chaari 111), ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ (Sreekakulam Sherlock Holmes) గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. తనకు గతంలో మంచి విజయం ఇచ్చిన ‘గూఢచారి’ (Goodachari) సీక్వెల్‌తో అడివి శేష్‌ త్వరలో రానున్నాడు. మరి ఆ సినిమా ఏమవుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #Devil
  • #Jack
  • #Spy

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version