Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » ఒకే వేదికపై టాలీవుడ్ సీనియర్ స్టార్స్.. ఏం జరిగిందంటే?

ఒకే వేదికపై టాలీవుడ్ సీనియర్ స్టార్స్.. ఏం జరిగిందంటే?

  • December 27, 2023 / 10:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒకే వేదికపై టాలీవుడ్ సీనియర్ స్టార్స్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీనియర్ స్టార్ హీరోలంతా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. వెంకటేశ్ 75వ సినిమా సైంధవ్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటానని వెంకటేశ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

సైంధవ్ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేశ్ 75 సినిమాలు పూర్తి చేసిన సందర్భంగా ఒక ఫంక్షన్ జరగనుండగా ఈ కార్యక్రమానికి సంబంధించిన బాధ్యతలను రానా తీసుకున్నారు. టాలీవుడ్ హీరోలతో రానాకు మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో ఈ ఈవెంట్ కు చిరంజీవి, బాలయ్య, నాగ్ వచ్చేలా రానా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఒకే వేదికపై ఈ నలుగురు హీరోలను చూస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.

మరి కొందరు స్టార్ హీరోలు సైతం ఈ ఫంక్షన్ కు హాజరు కానున్నారని సమాచారం అందుతోంది. ఈ వేడుక హక్కులు ప్రముఖ ఓటీటీ సొంతమయ్యాయని ఆ ఓటీటీలో త్వరలో ఈ ఫంక్షన్ ప్రసారం కానుందని సమాచారం అందుతోంది. చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ కాంబోలో ఏ డైరెక్టర్ అయినా సినిమా ప్లాన్ చేస్తారేమో చూడాలి.

టాలీవుడ్ సీనియర్ హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. (Chiranjeevi) చిరంజీవి విశ్వంభర, బాలయ్య బాబీ కాంబీ మూవీ, నాగార్జున నా సామిరంగ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని అభిమానులు భావిస్తున్నారు. సీనియర్ హీరోలు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #nagarjuna
  • #Venkatesh

Also Read

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

related news

Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

War 2: ఈ విషయంలో కూడా ‘కూలి’ కంటే ‘వార్ 2’ ఎక్కువ..!

Balakrishna: ట్రిపుల్ ట్రీట్ కు రెడీ అయిన బాలయ్య

Chiranjeevi: చిరు సినిమాపై ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ ఇవ్వనున్న అనిల్ రావిపూడి.. అప్పుడే?

trending news

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

2 hours ago
Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

3 hours ago
Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

4 hours ago
Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

5 hours ago
Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

6 hours ago

latest news

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

3 hours ago
Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

6 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

22 hours ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version