Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆయన ఫ్యాన్స్ నన్ను కొడతారేమో అని భయపడ్డాను!

ఆయన ఫ్యాన్స్ నన్ను కొడతారేమో అని భయపడ్డాను!

  • September 13, 2019 / 09:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆయన ఫ్యాన్స్ నన్ను కొడతారేమో అని భయపడ్డాను!

నందమూరి బాలకృష్ణ.. ఈ పేరులోనే ఒక పవర్ ఉంటుంది.. ఆయనంటే జనాలకి ఒక రకమైన భయం ఉంటుంది. కానీ.. మన బాలయ్య నిజానికి చాలా మంచోడండీ. కానీ.. తన అతి కోపం వల్ల అప్పుడప్పుడూ అభాసుపాలవుతుంటాడు. ఈ విషయం ఆయన్ని దగ్గరగా చూసిన చాలా మందికి తెలుసు.. బాలయ్య ఎంత మంచోడు అనే విషయం. ఆయన అభిమానులు మాత్రమే కాదు.. ఆయనతో కలిసి నటించిన హీరోయిన్లు కూడా ఆయన పేరు చెబితే భయపడి చచ్చేవారట. వాళ్ళలో సంఘవి ఒకరు.

tollywood-star-actress-about-balakrishna1

బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “సమరసింహా రెడ్డి” చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన సంఘవి.. తొలుత బాలయ్యతో షూటింగ్ అంటే మొదట చాలా భయపడిందట. షూటింగ్ స్పాట్ లో కూడా సైలెంట్ గా ఉండేదట. ఇది గమనించిన బాలయ్య ఒకసారి వెళ్ళి అడిగాడట.. ఏంటమ్మా సైలెంట్ గా ఉంటున్నావ్ అని. సంఘవి ఇలా అని రీజన్ చెప్పగా.. “నేను రోజు వాకింగ్, యోగా, ధ్యానం చేస్తాను.. అందువల్ల పెద్ద కోపం ఏమీ ఉండదు” అని నవ్వేశాడట. అప్పట్నుంచి షూటింగ్ స్పాట్ లో సరదాగానే సాగిందట షూటింగ్ మొత్తం. ఇక సినిమాలో ఆయన్ని కొట్టాల్సిన సీన్ లో ఆయన్ని కొడితే.. తర్వాత బాలయ్య ఫ్యాన్స్ అందరూ ఆమెను కొడతారేమోనని భయపడిందట. కానీ.. బాలయ్య ఏమీ కాదులే అని చెప్పి సీన్ లో ఆమెతో చెంప దెబ్బ తిన్నాడట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sanghavi
  • #Balakrishna
  • #Sanghavi
  • #Tollywood

Also Read

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

related news

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

trending news

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

2 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

3 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

3 hours ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

4 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago

latest news

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

12 mins ago
Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

20 mins ago
KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

30 mins ago
Rukmini Vasanth: ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు.. రుక్మిణి ఎలా ఉంది?

57 mins ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version