Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Desamuduru: దేశముదురు సినిమాను ఆ హీరో చేసి ఉంటే.. వారం కూడా అడేది కాదేమో..!

Desamuduru: దేశముదురు సినిమాను ఆ హీరో చేసి ఉంటే.. వారం కూడా అడేది కాదేమో..!

  • June 13, 2023 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Desamuduru: దేశముదురు సినిమాను ఆ హీరో చేసి ఉంటే.. వారం కూడా అడేది కాదేమో..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో దేశముదురు చిత్రం ఒకటి. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది డైనమిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్. కాగా.. బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన బద్దలు కొట్టి వసూలను రాబట్టిన ఏకైక చిత్రంగా దేశముదురు నిలిచింది. ఇక ఈ చిత్రం కోసం చక్రి అందించిన పాటలన్నీ కూడా సూపర్ డూపర్ బంపర్ హిట్ గా నిలిచాయి. ఇక అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ బాడీ తో నటించిన ఈ చిత్రంతో అప్పట్లో ఎందరినో ఆకట్టుకున్నాడు.

ఇదే కాకుండా ఈ మూవీతో సినీ పరిశ్రమలో మొట్ట మొదటి సిక్స్ ప్యాక్ యాప్స్ పెంచిన తొలి హీరోగా అల్లు అర్జున్ అప్పట్లో రికార్డును సృష్టించాడు. ఇక ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ దశ దిశ మారిపోయిందనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ చిత్రంలో పూరి మార్క్ డైలాగ్స్ ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉంటాయి. కాగా చాలా కొద్ది మందికి తెలిసిన విషయం ఉంది. అదేంటంటే.. ఫస్ట్ సినిమా పూరి జగన్నాథ్ అనుకున్నది దేశముదురు చిత్రం అల్లు అర్జున్ తో కాదట.. మరెవరితో అనుకుంటున్నారో తెలుసా? అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ యార్లగడ్డతో..

దేశముదురు (Desamuduru) చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నాడట. ఇక అప్పట్లోనే సుమంత్ హీరోగా మంచి ప్రయత్నాలు చేస్తూ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రోజులవి.. దాంతో అదే సమయంలో పూరి జగన్నాథ్ సుమంత్ వద్దకు వెళ్లి దేశముదురు స్టోరీని లైవ్ లో వినిపించసాగాడు. ఇక హీరో సన్యాసిని ప్రేమిస్తాడు.. అంటూ తన స్టోరీని మొదలు పెట్టగానే ఏమైందో తెలియదు సుమంత్ కి ఈ స్టోరీ అంతగా మాత్రం ఆకట్టుకోలేక పోయిందట. దాంతో వెంటనే నీ చిత్రాన్ని చేయనని నో చెప్పేసాడట.

Desamuduru

ఇక ఆ తర్వాత పూరి బాగా ఆలోచించి ఎవరితో చేస్తే బాగుంటుంది అని పూర్తి స్క్రిప్ట్ తో అల్లు అర్జున్ సంప్రదించాడంట. ఇక ఆయన వెంటనే ఓకే చెప్పేసాడు. అలా పట్టాలెక్కేసిన దేశముదురు ఫటా ఫటా షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ జీవితంలోనే అత్యధిక వసూళ్లు రావట్టిన చిత్రాలలో ఒకటిగా నమోదు చేసుకుంది. మొత్తానికి ఇంత అద్భుతమైన సూపర్ చిత్రాన్ని మిస్ చేసుకున్నటువంటి అన్ లక్కీ హీరోగా సుమంత్ నిలిచిపోయాడు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Desamuduru
  • #Hansika Motwani
  • #Puri Jagannadh
  • #sumanth

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

2 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

3 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

4 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

3 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

4 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version