మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా, కథకుడిగా, నిర్మాతగా ‘కన్నప్ప’ (Kannappa) రూపొందింది. రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు, ప్రభాస్ వంటి స్టార్స్ అంతా నటించారు. ముఖ్యంగా ప్రభాస్ కి పాన్ ఇండియా క్రేజ్ వల్ల ఇండియాలో ‘కన్నప్ప’ (Kannappa) గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. […]