Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » సడన్ గా చూస్తే ఆమెను గుర్తుపట్టడం చాలా కష్టం

సడన్ గా చూస్తే ఆమెను గుర్తుపట్టడం చాలా కష్టం

  • February 7, 2019 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సడన్ గా చూస్తే ఆమెను గుర్తుపట్టడం చాలా కష్టం

మన ఈవీవీగారు తీసిన “చాలా బాగుంది” సినిమా గుర్తుందా? శ్రీకాంత్, వడ్డే నవీన్ లు హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరికాయమైన “మాళవిక” మాత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగులో చెప్పుకోదగ్గ చిత్రాలేవీ చేయకపోయినా.. అప్పట్లోనే గ్లామర్ రోల్స్ తో ఆడియన్స్ ను బాగా అట్రాక్ట్ చేసింది ఈ అమ్మడు. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో బీగ్రేడ్ సినిమాలు కూడా చేసిందనుకోండి. కానీ కొన్నాళ్లుగా కనిపించకుండాపోయింది.

tollywood-star-heroine-turned-into-stunning-look1

  • ప్రకాష్ రాజ్ కు లీగల్ నోటీసులు.. కారణమేమిటంటే..!
  • హీరో జై తో ఎఫైర్…  పై అంజలి కామెంట్స్!
  • హైద్రాబాద్ లో మహేష్ బాబు విగ్రహం

tollywood-star-heroine-turned-into-stunning-look2

కట్ చేస్తే.. రీసెంట్ గా జరిగిన ఒక ప్రయివేట్ పార్టీకి వచ్చిన మాళవికను గుర్తుపట్టడానికి చాలా సమయం పట్టింది జనాలకి. షేపవుట్ అవ్వడమే కాక ముఖారవిందం కూడా పూర్తిగా మారిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత జనాలకి కనిపించడానికి కారణం ఏమిటై ఉంటుందో తెలియదు కానీ.. మాళవిక ఇలా అయిపోవడం పట్ల ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం తెగ బాధపడిపోతున్నారు. మరి వాళ్ళ బాధను గ్రహించి ఏవైనా స్పెషల్ రోల్స్ లో ఆమె కనిపిస్తే బాగుండు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Malavika
  • #Chala Bagundi
  • #Chala Bagundi movie herione
  • #Malavika

Also Read

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

related news

trending news

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

6 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

7 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

7 hours ago
Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

7 hours ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

7 hours ago

latest news

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

10 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

14 hours ago
Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

1 day ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version