Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మన హీరోల క్లాసీ హిట్స్

మన హీరోల క్లాసీ హిట్స్

  • June 10, 2017 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మన హీరోల క్లాసీ హిట్స్

హీరోలు మాస్ లుక్ తో ఉంటేనే తెలుగు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే మాస్, మసాలా కలిసిన సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. కమర్షియల్ సక్సస్ కోసం అటువంటి కథల్లోనే టాలీవుడ్ నటులు నటిస్తుంటారు. అరుదుగా క్లాస్ లుక్ తో కనిపిస్తుంటారు. అలా క్లాసీగా కనిపించి.. హిట్ అందుకున్న హీరోలు, ఆ సినిమాలపై ఫోకస్..

మహేష్ బాబు – దూకుడు Mahesh babuపోలీస్ ఆఫీసర్ అంటేనే కొంత రఫ్ నెస్ ఉంటుంది. ఎక్కువమంది మీసం తిప్పి మాస్ లుక్ తోనే కనిపించారు. మహేష్ బాబు మాత్రం దూకుడు చిత్రంలో చాలా క్లాస్ గా కనిపించి సూపర్ హిట్ అందుకున్నారు. ఎమ్మెల్యేగా కాసేపు కనిపించినా ఆ లుక్ కూడా సూపర్.

అల్లు అర్జున్ – సన్నాఫ్ సత్యమూర్తి Allu Arjunసినిమాకి సినిమాకి స్టైల్ ని మార్చేస్తూ స్టైలిష్ స్టార్ అనే పేరుని సార్ధకం చేస్తున్న అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో రిచ్ క్లాస్ గా నటించి మంచి మార్కులు కొట్టేశారు.

నాగ చైతన్య – ఏ మాయ చేసావే Naga Chaitanyaయువ సామ్రాట్ నాగ చైతన్య ఎన్నో క్లాస్ రోల్స్ చేశారు. అయినప్పటికీ కెరీర్ మొదల్లో ఏమాయ చేసావే సినిమాలో కనిపించిన క్లాసీ లుక్ అందరికీ నచ్చింది. అందుకే చైతూకి ఘన విజయాన్ని అందించారు.

ప్రభాస్ – మిస్టర్ పర్ఫెక్ట్Prabhasఆరడుగుల అందగాడు ప్రభాస్ యమ క్లాస్ గా కనిపించిన మూవీ మిస్టర్ పర్ఫెక్ట్. ఇందులో ప్రభాస్ హెయిర్ స్టైల్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు అంత క్లాస్ గా ఉంటుంది.

నాగార్జున – మనం Nagarjunaమాస్ సినిమాలో మ..మ .. మాస్ అన్నా, మన్మధుడులో క్లాస్ గా అదరగొట్టినా అది అక్కినేని నాగార్జునకే చెల్లింది. అయితే మనం సినిమాలో బిట్టు పాత్ర మాత్రం అందరి మదిలో ముద్రపడిపోయింది. అందుకు కారణం క్లాసీ లుక్.

శర్వానంద్ – మళ్లీ మళ్లీ ఇది రాని రోజుSharwanandమళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో శర్వానంద్ అథ్లెట్ గా కనిపించారు. క్రీడాకారుడి మనస్తత్వానికి భిన్నంగా చాలా కూల్ గా ఉంటాడు. మాటతీరు, నడవడిక క్లాస్ ప్రజలను మెప్పించింది. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోలేక పోయినా శర్వానంద్ కి మంచి పేరు వచ్చింది.

నాని – ఎవడే సుబ్రహ్మణ్యం Naniపక్కింటి కుర్రోడిలా కనిపించే నేచురల్ స్టార్ నాని లుక్ పై దృష్టి పెట్టడు. బయట ఎలా ఉంటే అలా కనిపించడానికి ఇష్టపడుతారు. కానీ ఎవడే సుబ్రహ్మణ్యం లో మాత్రం క్లాసీ లుక్ తో అదరగొట్టారు.

ఎన్టీఆర్ – నాన్నకు ప్రేమతో NTRమాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో ఎన్టీఆర్. అతని సినిమాలో భారీ ఫైట్లు, లెన్త్ డైలాగులు ఉండాల్సిందే. అటువంటి హీరో పూర్తిగా చేంజ్ అయి చేసిన సినిమా నాన్నకు ప్రేమతో. ఇందులో తారక్ లుక్ హాలీవుడ్ హీరోని గుర్తుకు తెస్తుంది.

ధృవDhruvaవరుస ప్లాప్ లతో సతమతమవుతున్న రామ్ చరణ్ తేజ్ ని మళ్లీ హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చిన మూవీ ధృవ. ఇందులో రామ్ చరణ్ లుక్ ఫెంటాస్టిక్. యువ ఐపీఎస్ ఆఫీసర్ గా మారిపోయి క్లాసీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Dhruva Movie
  • #Dookudu Movie
  • #Jr Ntr
  • #Mahesh Babu

Also Read

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

trending news

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

5 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

6 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

7 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

8 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

11 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

4 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

5 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

5 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

7 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version