Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » శ్రీరాముడి పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోలు

శ్రీరాముడి పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోలు

  • May 4, 2017 / 01:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీరాముడి పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోలు

నటీనటులు అన్ని రకాల పాత్రలు పోషించాలి. ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకోవాలి. అయితే దేవుళ్లుగా నటించాలంటే మాత్రం సాహసంతో కూడిన విషయం. అందుకే ఆ తరహా కథల జోలికి వెళ్లరు. అతి తక్కువమంది మాత్రమే దేవుళ్లుగా నటించి మెప్పుపొందారు. శ్రీరాముడి పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోలపై ఫోకస్..

హరనాథ్ Haranathనందమూరి తారకరామారావు రావణుడిగా నటించి దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం సినిమాలో తొలి తరం కథానాయకుడు హరినాథ్ శ్రీరాముడిగా నటించి నీరాజనాలు అందుకున్నారు. ఇందులోని “సీతారాముల కళ్యాణం చూత్తాము రారండి” .. అని సుశీల పాడిన పాట బాగా పాపులర్ అయింది.

ఎన్టీఆర్ Sr Ntr1960 – 70 మధ్య కాలంలో తెలుగు ప్రజల్లో చాలామంది ఎన్టీఆర్ రాముడిగా నటించిన పోస్టర్ ని దేవుడు పటం లా భావించి పూజించారు. అంతలా ఆయన నటించిన లవకుశ సినిమా ప్రభావం చూపింది. లవకుశ సినిమాలో రాముడిగా ఎన్టీఆర్ నటన అమోఘం. సీతగా అంజలి దేవి బాగా సెట్ అయ్యారు. ఇప్పటికీ, ఎప్పటికీ..వారిద్దరే టాలీవుడ్ కి అచ్చమైన సీతారాములు.

శోభన్ బాబు Shoban babuసోగ్గాడు శోభన్ బాబు కుటుంబ కథా చిత్రాలతో పాటు మైథలాజికల్ మూవీస్ కూడా చేశారు. సంపూర్ణ రామాయణం సినిమాలో ఆయన రాముడిగా, సీతగా చంద్రకళ నటించి ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ Jr Ntrమహానటుడు ఎన్టీఆర్ మనవడు తారక్ తొలుత వెండితెరపై రాముడి పాత్రతోనే అడుగుపెట్టారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం సినిమాలో శ్రీరాముడిగా చిన్న వయసులోనే ఎన్టీఆర్ అద్భుత నటన ప్రదర్శించారు.

బాలకృష్ణ Balakrishnaఅనేక సార్లు రామాయణం వెండితెరపై వచ్చినప్పటికీ నమదమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా నటించిన శ్రీ రామరాజ్యం సినిమాను తెలుగు ప్రేక్షకులు హిట్ చేశారు. ఇందులో రామయ్యగా బాలయ్య చక్కగా నటించి మహానటుడు నందమూరి తారకరామారావు లేని లోటుని తీర్చారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bala Ramayanam Movie
  • #Balakrishna
  • #Balakrishna Movies
  • #Haranath
  • #Jr Ntr

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

12 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

13 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

14 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

16 hours ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

23 hours ago

latest news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

5 hours ago
నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

11 hours ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version