Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » సెప్టెంబర్ వరకూ సినిమాలే సినిమాలు.!

సెప్టెంబర్ వరకూ సినిమాలే సినిమాలు.!

  • August 14, 2017 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెప్టెంబర్ వరకూ సినిమాలే సినిమాలు.!

మామూలుగా సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్మస్, రంజాన్ పండగ రోజులు ఎప్పుడొస్తాయా అని అందరూ ఎదురుచూస్తుంటారు. కానీ.. సినిమా అభిమానులు మాత్రం వారంలో శుక్రవారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ప్రతి శుక్రవారం రెండుమూడు సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. అయితే.. చెప్పుకోదగ్గవి మాత్రం మహా అయితే నెలకో రెండో మూడో విడుదలవుతుంటాయి. కానీ.. ఆశ్చర్యకరంగా ఆగస్ట్-సెప్టెంబర్ నెలలో అన్నీ బడా సినిమాలే ఉన్నాయి. ఇది నిజంగా సినిమా అభిమానులకు శుభవార్తే.

ఆల్రెడీ గతవారం “నేనే రాజు నేనే మంత్రి, లై, జయ జానకి నాయక” వంటి మూడు తెలుగు సినిమాలు ప్రేక్షకుల్ని అలరించగా.. వచ్చేవారం తాప్సీ నటించిన “ఆనందో బ్రహ్మ” విడుదలవుతోంది. ఆ తర్వాత ఆగస్ట్ 24న ధనుష్ నటించిన “విఐపి 2”, అజిత్ నటించిన “వివేగం” వంటి డబ్బింగ్ సినిమాలతోపాటు తెలుగు సినిమా “ఓయ్ నిన్నే” అనే చిన్న సినిమా విడుదలవుతోంది. అలాగే.. ఆగస్ట్ 25న విజయ్ దేవరకొండ మోస్ట్ హైప్డ్ మూవీ “అర్జున్ రెడ్డి” కూడా విడుదలకానుంది. ఈ సినిమాల అనంతరం నందమూరి నటసింహం బాలయ్యబాబు నటించిన “పైసా వసూల్” సెప్టెంబర్ 1న విడుదలకానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ తర్వాతివారంలో మళ్ళీ సెప్టెంబర్ 8న నాగచైతన్య “యుద్ధం శరణం”, మంచు మనోజ్ “ఒక్కడు మిగిలాడు” విడుదలవుతున్నాయి. సెప్టెంబర్ 14న సాయిధరమ్ తేజ్ నటించిన “జవాన్” విడుదలవుతుండగా.. సరిగ్గా సెప్టెంబర్ 21న జూనియర్ ఎన్టీయార్ “జై లవకుశ”తో ట్రిపుల్ రోల్ లో బాక్సాఫీసుపై దండెత్తనున్నాడు. ఇక ఆ తర్వాత మన సూపర్ స్టార్ మహేష్ బాబు “స్పైడర్” సినిమాతో సూపర్ స్పైగా అలరించేందుకు సెప్టెంబర్ 27న వచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఇలా వరుసబెట్టి స్టార్ హీరోలందరూ సూపర్ క్రేజీ ప్రోజెక్ట్స్ తో ప్రేక్షకుల్ని అలరించి బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సన్నద్ధమవుతుండగా.. ప్రేక్షకులేమో సదరు సినిమాలు చూసి సంతోషించడానికి సిద్ధంగా ఉన్నారు!


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jai lava kusa
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #NTR
  • #Spyder Movie

Also Read

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

related news

థియేటర్ వ్యవస్థ బ్రతకాలంటే థియేటర్లలోకి మద్యం ప్రవేశపెట్టాలి.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

థియేటర్ వ్యవస్థ బ్రతకాలంటే థియేటర్లలోకి మద్యం ప్రవేశపెట్టాలి.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

Priyanka Chopra: ‘ఓ సినిమా’ కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్‌.. రాజమౌళి ఆపుతున్నారా?

Priyanka Chopra: ‘ఓ సినిమా’ కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్‌.. రాజమౌళి ఆపుతున్నారా?

War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

trending news

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

5 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

5 hours ago
Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

23 hours ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

1 day ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

23 hours ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

1 day ago
Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

1 day ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

1 day ago
Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version