Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » చరణ్ ఇమేజ్ దేవరకొండ, నాని కంటే కూడా తక్కువా?

చరణ్ ఇమేజ్ దేవరకొండ, నాని కంటే కూడా తక్కువా?

  • June 28, 2020 / 06:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చరణ్ ఇమేజ్ దేవరకొండ, నాని కంటే కూడా తక్కువా?

దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోలు మరియు హీరోయిన్స్, సినిమాలకు సంబంధించిన సర్వే చేస్తూ ఉంటుంది ప్రముఖ ఆర్మాక్స్ మీడియా. ఈ సంస్థ ప్రతి ఏడాది ప్రజల అభిప్రాయాల ప్రకారం రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది. ఇక 2020 కి కూడా ఆర్మాక్స్ ప్రజల ఎన్నిక ఆధారంగా చిత్ర పరిశ్రమలకు చెందిన హీరో హీరోయిన్స్ కి ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. ఐతే టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఈ సంస్థ సర్వే ప్రకారం అత్యంత ప్రజాదరణ పొందిన హీరోగా బన్నీ మొదటి స్థానంలో నిలిచాడు కాగా రెండవ స్థానములో మహేష్ నిలిచాడు.

మూడవ స్థానములో ప్రభాస్, నాలుగవ స్థానంలో పవన్ కళ్యాణ్ నిలువగా ఎన్టీఆర్ ఐదవ స్థానానికి పరిమితం అయ్యాడు. ఈ సర్వేలో చిరంజీవి ఆరవ స్థానంలో ఉండగా విజయ్ దేవరకొండ ఏడు, నాని ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. ఇక తొమ్మిదవ స్థానంలో రామ్ చరణ్ పదవ స్థానంలో వెంకటేష్ నిలిచారు. ఈ ర్యాంకింగ్స్ మనం గమనిస్తే కొన్ని సంచలన విషయాలు తెలుస్తాయి. మెగా హీరో రామ్ చరణ్ విజయ్ దేవరకొండ కంటే కూడా వెనుకబడడం అందరిని షాక్ గురిచేస్తున్న అంశం. మెగా ఫ్యామిలీ హీరో యంగ్ హీరోలైన విజయ్ దేవరకొండ మరియు నాని కంటే వెనుక బడ్డాడు.

బన్నీ, మహేష్ మొదటి రెండు స్థానాల్లో నిలవడానికి వారు విడుదల చేసిన సంక్రాంతి చిత్రాలు కారణం అయ్యాయి. ఐతే ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ చిత్రంలో నటిస్తున్న రామ్ చరణ్ గత చిత్రం రంగస్థలం ఇండస్ట్రీ కొట్టింది. అలాంటిది…చరణ్ టూ టైర్ హీరోలకంటే కూడా ర్యాంకింగ్ లో వెనుకబడడం విస్తుగొలిపే అంశం. మెగా ఫ్యామిలీ వారసులుగా ఉన్న బన్నీ, చరణ్ ర్యాంకింగ్స్ లో వ్యత్యాసం కూడా చెప్పుకోవాలి.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #Megastar Chiranjeevi
  • #Nani

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

trending news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

52 mins ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 hour ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

2 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

3 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

17 hours ago

latest news

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

6 mins ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

22 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version