Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Focus » ఎన్ని సినిమాలకు ఏ హీరోయిన్ ఎన్నేసి కోట్లు తీసుకుందంటే..?

ఎన్ని సినిమాలకు ఏ హీరోయిన్ ఎన్నేసి కోట్లు తీసుకుందంటే..?

  • December 3, 2022 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్ని సినిమాలకు ఏ హీరోయిన్ ఎన్నేసి కోట్లు తీసుకుందంటే..?

ఒకప్పుడంటే స్టార్ హీరోలకు కోట్లాది రూపాయల పారితోషికాలు ఇచ్చే దర్శక నిర్మాతలు.. హీరోయిన్లకు మాత్రం అర కొర ఇచ్చి సరిపెట్టేవారు. ఈ మాట పలువురు హీరోయిన్లు మీడియా ముందే చెప్పారు. ఒక్కసారి హిట్ పడి, స్టార్ డమ్ వచ్చిందంటే చాలు.. వాళ్లు కూడా డిమాండ్ చేయడం మొదలెడుతున్నారు. ఆ హిట్స్ కౌంట్ పెరిగే కొద్దీ.. రెమ్యునరేషన్ కూడా పెంచుతూ ఉంటారు.. ఈ 2022లో నేమ్, ఫేమ్ ఉన్న 15 మంది హీరోయిన్లు.. ఎవరు ఎన్నేసి సినిమాలు చేశారు?.. ఎవరు ఎన్నేసి కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకున్నారు?.. అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

1. నయనతార.. రూ. 15 – 20 కోట్లు ( 6 సినిమాలు)..

లేడీ సూపర్ స్టార్ నయనతార ‘కాతువాక్కుల రెండు కాదల్‌’ (తెలుగులో కణ్మని రాంబో ఖతీజా), ‘O2’ (ఆక్సిజన్ – OTT), ‘గాడ్ ఫాదర్’, -గోల్డ్’ సినిమాలు చేసింది.. ‘కనెక్ట్’, ‘జవాన్’ మూవీస్ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి..

2. రష్మిక మందన్న.. రూ. 10 – 15 కోట్లు (6 సినిమాలు)..

కన్నడ చిన్నది రష్మిక ఈ సంవత్సరం ఆరు చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’, ‘సీతా రామం’, ‘వరిసు’ (వారసుడు), ‘గుడ్‌బై’, ‘మిషన్ మజ్ను, ‘యానిమల్’..

3. పూజా హెగ్డే.. రూ. 10 – 15 కోట్లు (5 సినిమాలు)..

పూజా హెగ్డే 5 సినిమాలతో మూడో స్థానంలో ఉంది.. ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’, ‘ఎఫ్ 3’ (స్పెషల్ సాంగ్), ‘సర్కస్’..

4. కీర్తి సురేష్.. రూ. 7 – 10 కోట్లు (4 సినిమాలు)..

‘గుడ్ లక్ సఖి’, ‘సాని కాయిధం’ (చిన్ని), ‘వాసి’, ‘సర్కారు వారి పాట’..

5. కృతి శెట్టి.. రూ. 5 – 6 కోట్లు (4 సినిమాలు)..

‘బంగార్రాజు’, ‘ది వారియర్’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మాచర్ల నియోజకవర్గం’..

6. సమంత.. రూ. 4 – 5 కోట్లు.. (2 సినిమాలు)..

సౌత్ క్వీన్ సమంత ఈ ఏడాది ‘కాతువాక్కుల రెండు కాదల్‌’ (తెలుగులో కణ్మని రాంబో ఖతీజా), ‘యశోద’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది..

7. నిత్య మీనన్.. రూ. 3 – 4 కోట్లు.. (4 సినిమాలు)..

‘భీమ్లా నాయక్’, ‘తిరు’, ‘19 (1) (ఎ), ‘వండర్ వుమెన్’ (ఓటీటీ)..

8. రాశీ ఖన్నా.. రూ. 3 – 4 కోట్లు.. (4 సినిమాలు)..

‘పక్కా కమర్షియల్’, ‘థ్యాంక్యూ’, ‘తిరుచిత్రంబలం’, ‘సర్దార్’..

9. తమన్నా.. రూ. 3 – 4 కోట్లు.. (4 సినిమాలు)..

‘ఎఫ్ 3’, ‘బబ్లీ బౌన్సర్’ (ఓటీటీ), ‘ప్రాన్ ఎ ప్లాన్ బి’, ‘గని’ (స్పెషల్ సాంగ్)..

10. ఐశ్వర్య లక్ష్మీ.. రూ. 3 – 5 కోట్లు.. (5 సినిమాలు)..

‘కెప్టెన్’, ‘అమ్ము’, ‘పిఎస్-1’, ‘కుమారి’, ‘గట్ట కుస్తీ’ (మట్టి కుస్తీ)..

11. సాయి పల్లవి.. రూ. 2 – 3 కోట్లు.. (2 సినిమాలు)..

‘విరాట పర్వం’, ‘గార్గి’..

12. అనుపమ పరమేశ్వరన్.. రూ. 2 – 3 కోట్లు.. (4 సినిమాలు)..

‘రౌడీ బాయ్స్’, ‘కార్తికేయ 2’, ‘బట్టర్ ఫ్లై’, ‘18 పేజీస్’..

13. ప్రియాంక అరుళ్ మోహన్.. రూ. 2 – 3 కోట్లు.. (2 సినిమాలు)..

‘ఈటీ’, ‘డాన్’..

14. శృతి హాసన్.. రూ. 2 – 3 కోట్లు.. (3 సినిమాలు)..

‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘సలార్’..

15. త్రిష.. రూ. 2 కోట్లు (1 సినిమా)..

‘పొన్నియిన్ సెల్వన్ – 1’..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Krithi Shetty
  • #Nayanathara
  • #Pooja Hegde
  • #Raashi

Also Read

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

related news

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

Rashmika: మరోసారి రష్మికని ఆ స్టార్ హీరోయిన్ తో పోలుస్తూ..!

Rashmika: మరోసారి రష్మికని ఆ స్టార్ హీరోయిన్ తో పోలుస్తూ..!

‘జనతా గ్యారేజ్’ టు ‘శుభం’.. సమంత ‘మైత్రి’ కి బాగా కలిసొస్తుందిగా..!

‘జనతా గ్యారేజ్’ టు ‘శుభం’.. సమంత ‘మైత్రి’ కి బాగా కలిసొస్తుందిగా..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

trending news

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

2 hours ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

3 hours ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

3 hours ago
SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

5 hours ago
Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago

latest news

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

4 hours ago
కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

7 hours ago
ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

7 hours ago
Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

8 hours ago
బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version