Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » హీరోలకు తగ్గ కార్లు

హీరోలకు తగ్గ కార్లు

  • November 25, 2016 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోలకు తగ్గ కార్లు

బాలీవుడ్ హీరోలు సినిమాల్లోనే కాదు.. బయట కూడా కోట్ల రూపాయల విలువైన కార్లలో తిరుగుతారు. వారికి కార్లు అవసరం మాత్రమే కాదు, స్టేటస్ సింబల్ కూడ. అందుకే లేటెస్ట్ కార్లను వారి గ్యారేజ్ లోకి తీసుకొచ్చి పెడుతున్నారు.

అమితాబ్ బచ్చన్Amitabh bachchanసినిమాల్లోనే కాదు.. కార్లలోనూ అమితాబ్ బచ్చన్ యువ హీరోలతో పోటీ పడుతుంటారు. బిగ్ బీ కాంపౌండ్ లోని కార్లు ఇవే.. రోల్స్ రాయిస్ ఫాంటమ్ (రూ.4 కోట్లు), బెంట్లీ కాంటినెంటాల్ జీటీ (రూ.4 కోట్లు), రేంజ్ రోవర్ ఎస్ యూ వీ (రూ.2.75 కోట్లు), లెక్సెస్ ఎల్ ఎక్స్ 470 (రూ.1 కోటి), మెర్సిడెస్ బెంజ్ (రూ.1.2కోట్లు), పొర్శె కేమెన్ ఎస్ (రూ.1.3 కోట్లు), టయోటా ల్యాండ్ క్రూజర్ (రూ.1.2 కోట్లు).

సల్మాన్ ఖాన్Salman Khanపిడికిలి బిగించి పంచ్ కొడితే చాలు అభిమానులకు కిక్కే కిక్కు. మరి సల్మాన్ ఖాన్ కి కిక్కిచ్చేదేంటో తెలుసా? స్పోర్ట్స్ కార్లో వాయు వేగంతో దూసుకెళ్ళడం. ఆడి ఆర్ ఎస్ 7 స్పోర్ట్స్ మోడల్ కార్ లాంచింగ్ సల్మాన్ చేతుల మీదుగానే జరిగింది. మన దేశంలో ఆ కారు నడిపిన తొలి వ్యక్తిగా సల్మాన్ నిలిచారు. ఈ కండల వీరుడు మెచ్చి సొంతం చేసుకున్న కార్లు ఇవే.
ఆడి ఆర్ 8 (రూ.2.30 కోట్లు ), మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ (రూ.1.40 కోట్లు ), ఆడి ఆర్ ఎస్7 (రూ.1.40 కోట్లు ), టయోట ల్యాండ్ క్రూజర్ (రూ.1.20 కోట్లు ), బీఎండబ్ల్యూ ఎక్స్ 6 (రూ.1 కోట్లు ).

షారూక్ ఖాన్Shahrukh Khanబాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్. సొంత కాళ్ల మీద స్టార్ గా ఎదిగిన హీరో. తన రేంజ్ కి తగ్గట్టే కార్లను మెయిన్ టైన్ చేస్తున్నారు. ఇంటి నుంచి అడుగు పెట్టగానే ఏ కారు ఎక్కాలో ఆలోచించుకోవడానికి షారూక్ కు కాస్త టైం పడుతుందంట. ఆయన గ్యారేజ్ లో అన్ని కార్లు ఉన్నాయి మరీ. వాటిలో విలువైన కొన్ని కార్ల వివరాలు. బెంట్లీ కాంటినెంటాల్ జీటీ (రూ.4 కోట్లు), రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ (రూ.4 కోట్లు), బీఎండబ్ల్యూ 7 (రూ.2 కోట్లు ), బీఎండబ్ల్యూ 6 (రూ.1.5 కోట్లు ), టయోట ల్యాండ్ క్రూజర్ (రూ.1.20 కోట్లు ).

సంజయ్ దత్Sanjay Duttమున్నాభాయ్ సంజయ్ దత్ ఇంటికి వచ్చిన వారెవరైనా ఆయన గ్యారేజ్ పై ఓ లుక్ వేస్తారంట. ఆ గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆ జాబితాలో ఉన్న కొన్ని.. రోల్స్ రాయిస్ ఫాంటమ్, ఆడి ఏ8, ఆర్ 8, రేంజ్ రోవర్, బెంట్లీ కాంటినెంటల్, ఫెర్రారి 599 జీటీబీ.

ప్రియాంక చోప్రా..Priyanka Chopraబాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. అబ్బాయిలకు అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని
చెబుతుంటుంది. చెప్పడమే కాదు హీరోలకు పోటీగా కార్లను సొంతం చేసుకుంది. ఆమె కార్లు.. రోల్స్ రాయిస్ (రూ.3.7 కోట్లు), బీఎండబ్ల్యూ 7 (రూ.2 కోట్లు), పోర్శే కయెన్నె (రూ.1.5 కోట్లు ), మెర్సిడెస్ ఈక్లాస్ (రూ.1.3 కోట్లు).

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Amitabh Bachchan Car
  • #Priyanka Chopra
  • #Priyanka Chopra car
  • #Salman Khan

Also Read

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

related news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

23 mins ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 hour ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

5 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

8 hours ago

latest news

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

27 mins ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

2 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

3 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version