Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Yoga: యోగా గురించి మన నాయికలు ఏమంటున్నారంటే?

Yoga: యోగా గురించి మన నాయికలు ఏమంటున్నారంటే?

  • June 21, 2021 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yoga: యోగా గురించి మన నాయికలు ఏమంటున్నారంటే?

వారికి పోజులెక్కవ, ప్రతి విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటారు. కొంచెం హాట్‌ ఫొటోలు పెట్టి అభిమానుల్ని అట్రాక్ట్‌ చేస్తుంటారు. సినిమా హీరోయిన్ల గురించి చర్చ వస్తే ఎక్కువమంది చెప్పే మాట ఇది. అయితే నాయికలు అన్నిసార్లు ఇలానే ఉంటారని చెప్పలేం. అందరూ, అన్నివేళలా అటెన్షన్‌ గ్రాబింగ్‌ బ్యాచ్‌లా ఉండరు. వాళ్ల సోషల్‌ మీడియా పోస్టులు చూస్తే, చాలా ఆసక్తికరమైన అంశాలూ కనిపిస్తాయి. వాటిలో ఆరోగ్యం గురించి తీసుకునే శ్రద్ధ కూడా ఉంటుంది. ఈ రోజు యోగా డే… ఈ నేపథ్యంలో యోగా గురించి మన సినిమా నాయికలు చెప్పిన వివరాలు మీ కోసం…

* కిలోల కొద్దీ బరువును సమంత అవలీలగా జిమ్‌లో ఎత్తడం చూశారా? అదంతా ఆమె ఫిట్‌నెస్‌తో సాధ్యమైంది. ఆ మధ్య ఎప్పుడతో తాడు, క్లాత్‌ సాయంతో ఎవరైనా తలకిందులుగా వేలాడిన ఫొటో పోస్టు చేసింది. భర్త నాగచైతన్య కలసి యోగా చేస్తున్న ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో ఉన్నాయి.

* రకుల్‌ను అందరూ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంటారు. ఎయిర్‌పోర్టులో కనెక్టింగ్‌ ఫ్లైట్‌కి ఓ గంట టైమ్‌ ఉందట ఏ యోగా చేయడమో, జిమ్‌లోకి వెళ్లడమే చేస్తుందట. అంతగా ఫిట్‌నెస్‌ అంటే ఆసక్తి చూపిస్తుంది రకుల్‌. అసలు యోగా వల్లే కరోనా నుండి జాగ్రత్తగా బయటపడ్డా అని చెబుతుంటుంది రకుల్‌.

* సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలానే ఉంది. శ్రియను చూస్తే ఎవరైనా ఈ మాటే చెబుతారు. ఆమె అధోముఖాసనం వేయడంతో రోజును ప్రారంభిస్తుందట. అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా యోగా తరగతులు కూడా చెబుతుంటుంది.

* టాలీవుడ్‌లో యోగా, ఫిట్‌నెస్‌ అంటే మంచు లక్ష్మి పేరు కూడా చెప్పుకోవాలి. ఆమె 12 ఏళ్లుగా యోగా సాధన చేస్తోంది. మనసులోని ఎన్నో భయాలను యోగాతో ఎదుర్కోవచ్చని మంచు లక్ష్మి చెబుతుంటుంది. ఆమెకు మానసికంగానే కాకుండా, శారీరకంగానూ యోగా చాలా ఉపయోగపడిందట.

* నభా నటేశ్‌కు ప్రపంచంలో బాగా నచ్చిన ప్రదేశం ఏంటో తెలుసా? ఇంకేటిం వర్కౌట్లు చేసే జిమ్‌. అంతగా ఫిట్‌నెస్‌ ప్రాధన్యామిస్తుంది ఈ బ్యూటీ. జిమ్‌లో సెల్ఫీలు దిగుతూ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది.

* రష్మిక మందనను చూస్తే… భలే ఫిట్‌గా ఉంచుతుందే బాడీ అనిపిస్తుంది. దాని వెనుక కారణం యోగానే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా చిత్రీకరణల కోసం బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా యోగాసానాలు వేస్తుందట.

* పొడుగు కాళ్ల సుందరి అని అప్పుడు శిల్పా శెట్టిని అనేవారు. ఇప్పుడు ఆ స్థానం పూజా హెగ్డేకి వచ్చేసింది. అంతా గురూజీ మహిమ. మరి అంతటి అందమైన కాళ్లు, శరీరం ఆమెకు ఉన్నాయంటే దానికి ఓ కారణం యోగా. దాని కోసం పూజ నిత్యం యోగా చేస్తూనే ఉంటుంది. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూనే ఉంటుంది.

1

2

3

4

5

6

7

8

Jacqueline Fernandez shares her favourite yoga poses1

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu Lakshmi
  • #Pooja Hegde
  • #Rakul Preet
  • #Samantha
  • #tamannah

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

3 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

4 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

8 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

3 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

4 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

4 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

6 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version