బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన “అఖండ” ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సెన్సేషనల్ సినిమాకి సీక్వెల్ అనేసరికే అంచనాలు అంబరాన్ని తాకాయి. అటువంటి సినిమా ముందు సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నప్పటికీ.. సీజీ వర్క్ & షూటింగ్ పెండింగ్ ఉండడంతో కాస్త లేటుగా డిసెంబర్ 5కి విడుదలవుతుంది. సరిగ్గా రెండు వారాల ముందు ఈ చిత్రం ట్రైలర్ ను కర్ణాటకలోని చింతామణి ప్రాంతంలో విడుదల చేశారు. కన్నడ నటుడు శివన్న చేతుల […]