Ritu Varma: మాల్దీవుల్లో బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్న రీతూ వర్మ.. వైరల్ అవుతున్న ఫోటోలు

‘బాద్ షా’ మూవీలో హీరోయిన్ కాజల్ చెల్లి పాత్రలో నటించి కామెడీ పండించింది రీతూ వర్మ… ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘పెళ్ళి చూపులు’ ‘కేశవ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.ఆ తర్వాత రీతూ నటించిన సినిమాలు రిలీజ్ ఆలస్యం కావడంతో ఈమెకు ఆఫర్స్ తగ్గాయి అని అంతా అనుకున్నారు. కానీ ‘కనులు కనులను దోచాయంటే’ ‘టక్ జగదీష్’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’ వంటి సినిమాల్లో నటించి తన ఇమేజ్ ను ఇంకా పెంచుకుంది.

ఇంకో రెండు, మూడు సినిమాలతో హిట్లు కొడితే ఈమె స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.పైగా కొద్దిరోజుల నుండి ఈమె స్కిన్ షో కూడా అలవాటు చేసుకుంది. అయితే ఈమె నిన్న పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈసారి తన బర్త్ డేని మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus