Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » War 2: ‘వార్‌ 2’లో యానిమల్‌ ‘ఓవర్‌ నైట్‌’ బ్యూటీ… మరి ఎవరి పక్కనో?

War 2: ‘వార్‌ 2’లో యానిమల్‌ ‘ఓవర్‌ నైట్‌’ బ్యూటీ… మరి ఎవరి పక్కనో?

  • April 15, 2024 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

War 2: ‘వార్‌ 2’లో యానిమల్‌ ‘ఓవర్‌ నైట్‌’ బ్యూటీ… మరి ఎవరి పక్కనో?

ఓవర్‌ నైట్‌ స్టార్‌లు మనకు ఎక్కువగా హీరోల్లో ఉంటారు. ఓ సినిమా శుక్రవారం రిలీజ్‌ అయి విజయం సాధిస్తే రాత్రి మారి శనివారం వచ్చేసరికి స్టార్‌ అయిపోతుంటారు. అయితే దీనికి ఆ సినిమా ఫస్ట్ సినిమా అవ్వక్కర్లేదు. ఇలా హీరోయిన్లకు ఓవర్‌ నైట్‌ స్టార్‌డమ్‌ రావడం చాలా అరుదు. అయితే ఇప్పుడు అలాంటి స్టార్‌డమ్‌ను అందుకున్న కథానాయిక త్రిప్తి డిమ్రి (Tripti Dimri) . అలా అని చెప్పి ఆమె ఏమన్నా ఆ సినిమాలో ఫస్ట్‌ హీరోయిన్‌గా నటించిందా అంటే లేదనే చెప్పాలి.

‘యానిమల్‌’ (Animal) సినిమాలో రణ్‌బీర్‌ (Ranbir Kapoor) ప్రేయసిగా కీలక పాత్రలో నటించింది త్రిప్తి డిమ్రి. జోయాగా ఆ సినిమాలో ఆమె నటన, గ్లామర్‌ భలే ఉంది అంటూ అందరూ మెచ్చుకున్నారు. దీంతో నెక్స్ట్‌ సినిమా స్టార్‌ హీరో పక్కనే అంటూ ఆమె మీద అంచనాల భారం పెంచేశారు కూడా. అనుకున్నట్లుగా ఆమె నటిస్తోంది అని పుకార్లు వస్తున్న సినిమాలు కూడా స్టార్‌ హీరోలవే కావడం గమనార్హం. తాజాగా ‘వార్‌ 2’ సినిమాలో త్రిప్తి ఉంది అంటూ ఓ పుకారు షికారు చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పండంటి బిడ్డకి జన్మనిచ్చిన మనోజ్ భార్య
  • 2 గ్లోబల్ స్టార్ చరణ్ ఇప్పుడు డాక్టర్ చరణ్ అయ్యాడు
  • 3 వైరల్ అవుతున్న చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) – తారక్‌ (Jr NTR) కాంబినేషన్‌లో బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వార్‌ 2’. ఇటీవల తారక్‌ ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టాడు కూడా. ప్రస్తుతం హృతిక్ – ఎన్టీఆర్ మీద ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ సినిమాలో త్రిప్తి కూడా ఉంది అని చెబుతున్నారు. దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ఇటీవల ఆమెను సంప్రదించారని సమాచారం. యశ్‌రాజ్‌ బ్యానర్‌లో అవకాశం అందులోనూ స్టార్‌ హీరోల సినిమా అనేసరికి ఆమె కూడా ఓకే అంది అంటున్నారు.

త్రిప్తి సినిమాల సంగతి చూస్తే… ‘బ్యాడ్‌ న్యూస్‌’, ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’, ‘భూల్‌ భులయ్యా 3’ సినిమాల్లో ఆమె కనిపించనుంది. ఇది కాకుండా ప్రభాస్‌ – సందీప్‌ రెడ్డి వంగా ‘స్పిరిట్‌’లో కూడా ఆమెకు ఓ కీలక పాత్ర దక్కింది అని అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan
  • #Jr Ntr
  • #Tripti Dimri
  • #War2

Also Read

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

trending news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

10 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

12 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

39 mins ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

7 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version