Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Trisha: ఆరు నిమిషాల సీన్‌.. సింగిల్‌ టేక్‌లో… త్రిష ‘లియో’ రీకాల్‌!

Trisha: ఆరు నిమిషాల సీన్‌.. సింగిల్‌ టేక్‌లో… త్రిష ‘లియో’ రీకాల్‌!

  • November 14, 2023 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha: ఆరు నిమిషాల సీన్‌.. సింగిల్‌ టేక్‌లో… త్రిష ‘లియో’ రీకాల్‌!

15 ఏళ్ల తర్వాత ఇద్దరు నటులు కలసి పని చేస్తున్నారు అంటే ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో చెప్పండి. అదే ఆ నటులు హీరో – హీరోయిన్‌ అయితే ఫ్యాన్స్‌కు కూడా ఆ ఎమోషన్‌ వస్తుంది. ‘లియో’ సినిమాతో అలాంటి ఫీలింగ్‌ను కలిగించారు విజయ్‌ – త్రిష. ఎర్లీ డేస్‌లో వరుస సినిమాల్లో నటించిన ఈ ఇద్దరూ ‘లియో’తో మళ్లీ కలిశారు. ఈ సినిమా వచ్చి.. థియేటర్ల నుండి దాదాపు వెళ్లిపోయింది కూడా.

అయితే ఇటీవల త్రిష నాటి రోజుల్ని గుర్తు చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో సినిమా షూటింగ్‌ నాటి ముచ్చట్లు వివరించింది. త్రిష, విజయ్ కలసి నటిస్తే ఎలా ఉంటుందో, వాళ్ల మధ్య కెమిస్ట్రీని చూసే చెప్పేయొచ్చు అంటారు. త్రిష కూడా అదే మాట చెప్పింది. మా ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ, విదేశాలలో చిత్రీకరించిన పాటలు చూస్తే ఆ విసయం తెలిసిపోతుంది. ‘లియో’లో తన పాత్రను చంపనని లోకేష్‌ ముందే చెప్పారు.

అదే మాట మీద నిలబడ్డాడు కూడా అని తన పాత్ర గురించి చెప్పింది (Trisha) త్రిష. 2020 చివరిలో లోకేశ్‌ తనకు ఈ కథ చెప్పారట. అక్కడికి రెండేళ్ల తర్వాతా తన ఆఫీస్‌లో రెండు గంటలకు పైగా కథను వివరించారట. అలాగే ఈ సినిమాలో ఆరు నిమిషాల సన్నివేశాన్ని సింగిల్‌ టేక్‌లో చేశాం అని గుర్తు చేసుకుంది త్రిష. 20 ఏళ్లు వయసులో విజయ్‌ని మొదటిసారిగా కలిసిందట త్రిష. మళ్లీ ఇప్పుడు విజయ్‌ను కలవడం, సినిమా చేయడంతో సొంత ఇంటికి వచ్చినట్లు అనిపించింది అని చెప్పుకొచ్చింది.

ఈ జోడీ కోసం ఫ్యాన్స్‌ ఎంతగా వెయిట్‌ చేస్తున్నారో సినిమా రిలీజ్‌ రోజు తెలిసింది. ఇద్దరూ కలసి ఉన్న సన్నివేశాలు వచ్చినప్పుడు థియేటర్లలో ఫ్యాన్స్‌ హడావుడి మామూలుగా లేదు. అంతేకాదు ఇద్దరూ కలసి మరో సినిమా చేయాలి అని కూడా ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మరి ఈ మాటలు విజయ్‌ వరకు వెళ్తాయో లేదో చూడాలి. వెళ్తే, సినిమా చేస్తే ఆనందమే కదా.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Leo
  • #Trisha

Also Read

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

related news

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Aswani Dutt: మహేష్, గుణశేఖర్ కి ముందే చెప్పాను.. ‘సైనికుడు’ రిజల్ట్ పై అశ్వినీదత్ కామెంట్స్

Aswani Dutt: మహేష్, గుణశేఖర్ కి ముందే చెప్పాను.. ‘సైనికుడు’ రిజల్ట్ పై అశ్వినీదత్ కామెంట్స్

Thug Life Collections: ‘విక్రమ్’ కాదు.. ‘భారతీయుడు2’ డే1 లో సగం కూడా రాలేదు..!

Thug Life Collections: ‘విక్రమ్’ కాదు.. ‘భారతీయుడు2’ డే1 లో సగం కూడా రాలేదు..!

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

trending news

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

20 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

22 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

2 days ago

latest news

నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

25 mins ago
Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి శ్రీలీలే ఔట్?

Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి శ్రీలీలే ఔట్?

35 mins ago
Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

54 mins ago
Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

2 hours ago
Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version