Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kamal Haasan, Trisha: అదృష్టం అంటే ఇదే… స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ కొట్టేసిన త్రిష!

Kamal Haasan, Trisha: అదృష్టం అంటే ఇదే… స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ కొట్టేసిన త్రిష!

  • November 8, 2023 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan, Trisha: అదృష్టం అంటే ఇదే… స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ కొట్టేసిన త్రిష!

దాదాపు 20 సంవత్సరాల క్రితం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి త్రిష వరుస తెలుగు తమిళ కన్నడ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె అనంతరం కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కూడా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఒకప్పుడు స్టార్ హీరోలు అందరి సరసన నటించినటువంటి త్రిష అనంతరం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇక ప్రేమ పెళ్లి అంటూ కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు అయితే నిశ్చితార్థం జరుపుకున్నటువంటి త్రిష కొన్ని కారణాల వల్ల తన నిశ్చితార్థం బ్రేకప్ చెప్పుకొని ఇప్పటికీ సింగిల్గానే ఉంటున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమెకు మణిరత్నం పోన్నియన్ సెల్వన్ సినిమాలో నటించే అవకాశం కల్పించారు. ఈ సినిమా రెండు భాగాలుగా రావడంతో త్రిష పేరు మారుమోగిపోయింది.

ఈ సినిమా ద్వారా త్రిష ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈమెకు కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటించే అవకాశం రావడంతో ప్రతి ఒక్కరూ ఈమెకు అదృష్టం మామూలుగా లేదు ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా అవకాశం అందుకోవడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. హీరో విజయ్ నటించిన లియో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె త్వరలోనే అజిత్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇకపోతే కోలీవుడ్ స్టార్ హీరో (Kamal Haasan) కమల్ హాసన్ విక్రమ్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన మణిరత్నం దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది ఇకపోతే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించే అవకాశం అందుకున్నారు. ఇలా మరోసారి మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ సినిమాలో నటించే అవకాశం రావడంతో అదృష్టం మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Trisha

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

16 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

16 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version