Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Trisha: సినిమాల్లోకి రాకముందే మహేష్ తో పరిచయం.. త్రిష కామెంట్స్ వైరల్!

Trisha: సినిమాల్లోకి రాకముందే మహేష్ తో పరిచయం.. త్రిష కామెంట్స్ వైరల్!

  • September 18, 2024 / 12:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha: సినిమాల్లోకి రాకముందే మహేష్ తో పరిచయం.. త్రిష కామెంట్స్ వైరల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోగా రాజమౌళి (S. S. Rajamouli)  సినిమాతో మహేష్ బాబుకు పాన్ వరల్డ్ రేంజ్ లో హిట్ దక్కుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ బాబు, త్రిష కాంబినేషన్ లో అతడు (Athadu) , సైనికుడు (Sainikudu) సినిమాలు తెరకెక్కగా అతడు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే సైనికుడు మూవీ మాత్రం ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

Trisha

అయితే త్రిష ఒక సందర్భంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. హార్డ్ వర్క్ విషయంలో స్టార్ హీరో మహేష్ బాబుకు ఎవరూ సాటిరారని ఆయన హార్డ్ వర్క్ చూసి నేను అంత కష్టపడలేకపోతున్నానని గిల్టీగా ఫీలయ్యేదానినని ఆమె తెలిపారు. మహేష్ బాబు స్టార్ హీరో అయినప్పటికీ ఇతరులను ఎంతో గౌరవించేవారని త్రిష అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ ఒక్క మాటతో తమిళ మీడియా మెప్పు పొందిన తారక్!
  • 2 మొదటిసారి డైరెక్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఎటాక్ చేసిన పూనమ్ కౌర్
  • 3 జానీ మాస్టర్ పైనే కాకుండా వాళ్ళపై కూడా ఫిర్యాదులు.. షాకింగ్..!

చెన్నైలో కాలేజ్ లో చదివే సమయంలో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మహేష్ బాబుతో పరిచయం ఏర్పడిందని ఆ సమయంలో హాయ్ బాయ్ అనేంత స్నేహం ఉండేదని సినిమాల్లోకి రాకముందే మహేష్ తో పరిచయం ఏర్పడిందని త్రిష (Trisha)  వెల్లడించారు. కారవాన్ లోకి వెళ్లడానికి సైతం మహేష్ పెద్దగా ఇష్టపడరని అవసరమైతే రాత్రి 10 గంటల వరకు కూడా సెట్స్ లో మహేష్ ఉండేవారని త్రిష తెలిపారు.

ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara)  సినిమాతో ఒకింత బిజీగా ఉన్న త్రిష మహేష్ బాబు గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో మహేష్ బాబు త్రిష కాంబోలో సినిమా రావడం కష్టమేనని చెప్పవచ్చు. అయితే వయస్సు పెరుగుతున్నా త్రిష 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో ఇప్పటికీ అదే విధంగా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చెన్నై నాకు చాలా స్పెషల్ అని చెప్పిన తారక్.. అసలేమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli
  • #Trisha

Also Read

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

29 mins ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

58 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

1 hour ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

2 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

2 hours ago

latest news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

4 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

5 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version