Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పూజా మాటలకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ లకు దిమ్మతిరిగిందంట

పూజా మాటలకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ లకు దిమ్మతిరిగిందంట

  • September 24, 2018 / 09:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూజా మాటలకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ లకు దిమ్మతిరిగిందంట

వరుస విజయాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీ అరవింద సమేత వీర రాఘవ. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11 న తప్పకుండా రిలీజ్ కావాలని పగలు, రాత్రి అని తేడా లేకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్ర బృందాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒకే సమయంలో ప్రొడక్షన్ తో పాటు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేపడుతున్నారు. ఎడిటింగుతో పాటు డబ్బింగ్ ను కూడా చకచకా పూర్తి చేస్తున్నారు. రీసెంట్ తన షూటింగ్ ని కంప్లీట్ చేసిన పూజా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసింది. ఇప్పటివరకు ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పలేదు.

తొలిసారి తన సినిమాలో చెప్పించాలని త్రివిక్రమ్ అనుకున్నారు. దగ్గరుండి చెప్పించాలని భావించారు. కానీ షూటింగ్ బిజీ వల్ల ఆమె దగ్గర ఉండలేకపోయారు. తీరా డబ్బింగ్ పూర్తి అయిన తర్వాత చూసుకుంటే.. ఆమె మాటలు ఒక్కటి కూడా అర్ధం కావడం లేదంట. దీంతో షాక్ తిన్న త్రివిక్రమ్.. డబ్బింగ్ ఆర్టిస్ట్ తో మళ్ళీ పూజా పాత్రకు డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే పూజా పాత్రకు డబ్బింగ్ కంప్లీట్ చేయనున్నారు. ఈ సినిమా కోసం ఎస్ థమన్ స్వరపచిన పాటలను రీసెంట్ గా విడుదల చేశారు. అవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకని త్వరలోనే గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Veera Raghava
  • #Aravinda Sametha Veera Raghava Movie
  • #NTR
  • #Pooja Hegde
  • #trivikram

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

3 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

12 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

13 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version