Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ప్రభాస్ తో గ్రాండ్ పాన్ ఇండియా ఎంట్రీ ఇద్దామని ప్లానేస్తున త్రివిక్రమ్

ప్రభాస్ తో గ్రాండ్ పాన్ ఇండియా ఎంట్రీ ఇద్దామని ప్లానేస్తున త్రివిక్రమ్

  • May 27, 2020 / 09:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ తో గ్రాండ్ పాన్ ఇండియా ఎంట్రీ ఇద్దామని ప్లానేస్తున త్రివిక్రమ్

అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ తరువాత మరుగున పడ్డ త్రివిక్రమ్ ఇమేజ్ బూజు దులిపింది అల వైకుంఠపురంలో మూవీ విజయం. సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా అవతరించిన ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకోవడమే కాకుండా నాన్ బాహుబలి రికార్డు అందుకోండి. అరవింద సమేత మూవీతో ఎన్టీఆర్ స్థాయి విజయాన్ని ఇవ్వకపోయినా, త్రివిక్రమ్ కి అవకాశం ఇచ్చారు. లాక్ డౌన్ అనంతరం సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ 2021 సమ్మర్లో థియేటర్స్ లో దిగనుంది.

కాగా త్రివిక్రమ్ నెక్స్ట్ టార్గెట్ హీరో ప్రభాస్ అని తెలుస్తుంది. ఈసారి కొంచెం లేటైనా ప్రభాస్ తో మూవీ చేయాలని గట్టిపట్టుదలతో ఉన్నాడట. ప్రభాస్ తో ఇంత వరకు ఒక్క మూవీ కూడా చేయని త్రివిక్రమ్ హిట్ లిస్ట్ లో ప్రభాస్ చేరిపోయాడట. అలాగే అందరు దర్శకుల వలె తను కూడా ఓ భారీప్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించాలని ఆశపడుతుండగా అందుకు హీరో ప్రభాస్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని త్రివిక్రమ్ ఆలోచన అని తెలుస్తుంది.

Trivikram next target Prabhas1

ఇప్పటికే దీనిపై ఆయన కసరత్తు మొదలుపెట్టారట. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా తన మార్కు స్క్రిప్ట్ ఒకటి సిద్ధం చేసి ఉంచాడట. ప్రస్తుతం రాధా కృష్ణతో పీరియాడిక్ లవ్ డ్రామా చేస్తున్న ప్రభాస్ నెక్స్ట్ నాగ్ అశ్విన్ మూవీకి సిద్ధం అయ్యారు. 2022లో ఈ చిత్రం విడుదల కానుంది, ఈ లోపు ఎన్టీఆర్ మూవీ పూర్తి చేసి ప్రభాస్ తో మూవీ పట్టాలెక్కించాలనేది ఆయన ప్రణాళికట.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #prabhas22
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

related news

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

Prabhas: దెబ్బకు డార్లింగ్ ఫ్యాన్స్ సైలెంట్.. ఓటీటీలో ఇంకెన్ని తిప్పలో

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

trending news

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

42 mins ago
Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

2 hours ago
Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

3 hours ago
Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

4 hours ago
Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

8 hours ago

latest news

Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

1 hour ago
Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

3 hours ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

4 hours ago
Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version