Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movies » Trivikram, Pawan Kalyan: ‘భీమ్లా నాయక్’ తో పాటు త్రివిక్రమ్ ఆ ప్రాజెక్టు పనులు కూడానట..!

Trivikram, Pawan Kalyan: ‘భీమ్లా నాయక్’ తో పాటు త్రివిక్రమ్ ఆ ప్రాజెక్టు పనులు కూడానట..!

  • September 16, 2021 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram, Pawan Kalyan: ‘భీమ్లా నాయక్’ తో పాటు త్రివిక్రమ్ ఆ ప్రాజెక్టు పనులు కూడానట..!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఒకటి ‘హరి హర వీర మల్లు’ మరొకటి ‘భీమ్లా నాయక్’. ఈ రెండు చిత్రాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇందులో ‘భీమ్లా నాయక్’ సినిమాకి త్రివిక్రమ్ డైలోగ్స్ కూడా అన్ధసితున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పవన్ పాత్రకి సంబంధించి చాలా వర్క్ అతను చేస్తున్నట్టు వినికిడి. ‘భీమ్లా నాయక్’ సెట్స్ లో దర్శకుడు సాగర్ చంద్ర కంటే కూడా ఎక్కువగా పవన్ తో త్రివిక్రమే ఉంటున్నాడు.

వీళ్ళ సాన్నిహిత్యం గురించి తెలిసిన వాళ్ళకి ఈ విషయం గురించి వర్ణించాల్సిన పనిలేదు. ఇదిలా ఉండగా.. పవన్ ఇప్పుడు మరో బాధ్యతని త్రివిక్రమ్ నెత్తి పై పెట్టాడట. వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ గురించి అందరికీ తెలిసిందే. ఈ బ్యానర్ పై సినిమాలను నిర్మించాలని పవన్ భావిస్తున్నాడు. ఓటిటి కోసం కొన్ని సినిమాలు అలాగే చరణ్ తో ఒక పెద్ద సినిమా, నితిన్ తో మీడియం బడ్జెట్ సినిమాని రూపొందించాలనేది పవన్ ఆలోచన.

అందుకోసం కథలు రెడీ చేయమని త్రివిక్రమ్ కు సూచించాడట పవన్. మహేష్ తో సినిమా మొదలుపెట్టే లోపు స్క్రిప్ట్ రెడీ చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టు వినికిడి. ముందుగా నితిన్ కోసం కథ రాయడం మొదలుపెడుతున్నట్టు కూడా టాక్ నడుస్తుంది. అయితే త్రివిక్రమ్ దర్శకత్వం వహించే అవకాశాలు లేవు. ఓ యంగ్ డైరెక్టర్ తో ఆ సినిమా తెరకెక్కించే అవాకాశం ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #pawan kalyan
  • #Trivikram Srinivas

Also Read

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

1 hour ago
శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

2 hours ago
Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

8 hours ago
Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

7 hours ago
Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

22 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

1 day ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version