Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kannappa: ‘కన్నప్ప’ మేకర్స్.. ఇక ఆ స్టెప్ తీసుకోవాల్సిందే..!

Kannappa: ‘కన్నప్ప’ మేకర్స్.. ఇక ఆ స్టెప్ తీసుకోవాల్సిందే..!

  • June 17, 2024 / 05:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannappa: ‘కన్నప్ప’ మేకర్స్.. ఇక ఆ స్టెప్ తీసుకోవాల్సిందే..!

ఒక చిన్న ఫ్యామిలీలో ఏదో ఓ పెద్ద ఫంక్షన్ జరుగుతుంది అనుకుందాం.! ఆ వేడుకకు ఓ పెద్ద పొలిటీషియన్ లేదా సినిమా సెలబ్రిటీలు వస్తున్నారు అని జనాలకు తెలిసింది అనుకోండి. అప్పుడు.. అక్కడికి పిలిచిన వారు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉండే జనాలు కూడా తండోపతండాలుగా వచ్చి, ఆ ఇంటి ముందు సందడి చేస్తారు. ఒకవేళ బిజీగా ఉండి ఆ రాజకీయ నాయకుడు లేదా సినిమా వాళ్ళు రాలేదు అనుకోండి.. పిలిచిన వాళ్ళు కూడా ఉసూరుమంటూ త్వరగా వెళ్ళిపోతారు. సరిగ్గా ఇప్పుడు ‘కన్నప్ప’ (Kannappa) టీజర్ విషయంలో ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది.

ఇది ట్రోలర్స్ కి ఫుల్ మీల్స్ లా మారిపోయింది. ఈ పాటికే విషయం అర్థమైపోయి ఉంటుంది కదా..! మంచు విష్ణు (Manchu Vishnu) ‘కన్నప్ప’ అనే రూ.100 కోట్ల సినిమాలో నటిస్తున్నాడు.ఇక్కడ మంచు విష్ణు కానీ, రూ.100 కోట్ల భారీ బడ్జెట్ కానీ ‘కన్నప్ప’ కి.. సెల్లింగ్ పాయింట్ కాదు. ఇందులో ప్రభాస్ (Prabhas) , అక్షయ్ కుమార్ (Akshay Kumar) , మోహన్ లాల్ (Mohanlal) , శివరాజ్ కుమార్(Shiva Rajkumar).. వంటి స్టార్లు నటిస్తున్నారు. అది సెల్లింగ్ పాయింట్. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి.. కచ్చితంగా దీనిని పాన్ ఇండియా మూవీగా ఒకే టైంలో రిలీజ్ చేయాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యక్షిణి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 కూతురిపై చరణ్ ప్రేమకు ఫిదా కావాల్సిందే.. ఏం చెప్పారంటే?
  • 3 డిప్యూటీ సీఎం పవన్ కు వదినమ్మ ఇచ్చిన బహుమతి ఖరీదెంతో తెలుసా?

అంతేకాదు పాన్ ఇండియా లెవెల్లో దీనికి మొదటి నుండి బజ్ తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా టీంపై ఉంది. టీజర్ కట్ ఆ రేంజ్లో ఉంటేనే అది సాధ్యమవుతుంది. కానీ ఇటీవల రిలీజ్ అయిన ‘కన్నప్ప’ టీజర్ అందరినీ నిరాశపరిచింది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ని..! మిగిలిన స్టార్ల సంగతి ఎలా ఉన్నా.. పాన్ ఇండియా స్టార్ కాబట్టి, ప్రభాస్ ని టీజర్లో హైలెట్ చేసి ఉంటే, సినిమాకి బజ్ ఏర్పడేది. కానీ ‘కన్నప్ప’ టీం ఆ దిశగా అడుగులు వేయలేదు.

పైగా టీజర్ పై కూడా మిశ్రమ స్పందన వచ్చింది. ‘టీజర్ మొత్తం.. ఏదో హిందీలో రూపొందిన మైథలాజికల్ సీరియల్ ని తెలుగులోకి డబ్ చేసినట్టు ఉంది’ అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కాబట్టి ఇవి గమనించి అయినా.. ‘కన్నప్ప’ టీం పాన్ ఇండియా అప్పీల్ ఉండేలా.. ఓ మంచి టీజర్ ను కట్ చేసి రిలీజ్ చేస్తే బెటర్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #manchu vishnu
  • #Prabhas

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

4 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

1 day ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

1 day ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

1 day ago

latest news

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

4 hours ago
Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

1 day ago
Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

2 days ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version