Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Vijay, Shiva Nirvana: టక్ రిజల్ట్ తో విజయ్ కు టెన్షన్ తప్పదా?

Vijay, Shiva Nirvana: టక్ రిజల్ట్ తో విజయ్ కు టెన్షన్ తప్పదా?

  • September 13, 2021 / 09:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay, Shiva Nirvana: టక్ రిజల్ట్ తో విజయ్ కు టెన్షన్ తప్పదా?

నిన్నుకోరి, మజిలీ సినిమాలతో రొటీన్ కథలకు భిన్నమైన కథలను తెరకెక్కించే టాలెంట్ ఉన్న డైరెక్టర్ గా శివ నిర్వాణ పేరు సంపాదించుకున్నారు. ప్రేమ కథలను కొత్తగా చూపించే ప్రతిభ ఉన్న దర్శకుడిగా శివ నిర్వాణకు పేరుంది. అయితే తాజాగా రిలీజైన టక్ జగదీష్ సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ శివ నిర్వాణపై పడింది. శివ నిర్వాణ రొటీన్ కథతో సినిమాను తెరకెక్కించడంతో పాటు కథనంలో ఎన్నో లోపాలు ఉండటం సినిమాకు మైనస్ గా మారింది.

సినిమా చూసిన ప్రేక్షకులలో చాలామంది ఈ సినిమాను బ్రహ్మోత్సవం సినిమాతో పోల్చి కామెంట్లు చేస్తున్నారు. శివ నిర్వాణ తర్వాత సినిమా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కాల్సి ఉంది. అయితే టక్ జగదీష్ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోవడంతో విజయ్ దేవరకొండ శివ నిర్వణ డైరెక్షన్ లో నటిస్తారో లేదో చూడాల్సి ఉంది. శివ నిర్వాణ ఇప్పటికే విజయ్ కు కథ చెప్పినట్టు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాలో నటిస్తున్నారు.

విజయ్ నో చెబితే మాత్రం శివ నిర్వాణకు ఇబ్బందులు తప్పవు. విజయ్ దేవరకొండ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. లైగర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవాలని విజయ్ భావిస్తుండగా విజయ్ ఆశలు ఈ మూవీతో తీరతాయో లేదో చూడాల్సి ఉంది. గీతా గోవిందం తర్వాత విజయ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు. లైగర్ తో విజయ్ ఇండస్ట్రీ హిట్ సాధిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Ritu Varma
  • #Shiva Nirvana
  • #Tuck Jagadish

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

9 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

9 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

9 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

12 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

14 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

8 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

9 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

10 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

13 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version