Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Prabhas: ప్రభాస్‌ సినిమాలో నాగ్‌అశ్విన్‌ స్పెషల్‌ బొనాంజా!

Prabhas: ప్రభాస్‌ సినిమాలో నాగ్‌అశ్విన్‌ స్పెషల్‌ బొనాంజా!

  • August 4, 2021 / 03:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్‌ సినిమాలో నాగ్‌అశ్విన్‌ స్పెషల్‌ బొనాంజా!

‘ప్రాజెక్ట్‌ కె’ ప్రారంభమైంది మొదలు ఏదో ఒక ఆసక్తికర విషయం బయటికొస్తూనే ఉంది. సినిమాలో తారాగణం గురించి అనౌన్స్‌ చేయడంతోనే మొదలైన సందడి… ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో యాడ్‌ ఆన్‌ ఎలిమెంట్‌ బయటకు వచ్చింది. అదే ఈ సినిమాలో మరో ఇద్దరు తెలుగు యంగ్‌ హీరోలు కనిపిస్తారని అంటున్నారు. ముఖ్య పాత్రలు కాకపోయినా… కీలక సమయాల్లో వస్తారని టాక్‌. ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కాంబో అనేసరికి బిగ్‌ ప్రాజెక్టు అయ్యింది.

అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె లాంటి వాళ్లు రావడంతో ఇంకా పెద్దది అయింది. ఇప్పుడు మరో ఇద్దరు యంగ్‌ హీరోలు అంటే ఇక ఆ హైప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలా. ఇంత చెబుతున్నారు ఆ హీరోలు ఎవరు అనేగా మీ ప్రశ్న. ఇంకెవరు నాగ్‌అశ్విన్‌కు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయి నాని, విజయ్‌ దేవరకొండ. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ముందు నుండి ఈ ముగ్గురూ మంచి స్నేహితులు అని చెప్పొచ్చు. ఆ సినిమాతో వీరి స్నేహం బాగా బలపడింది. ‘మహానటి’ సమయంలోనూ మనం ఇది చూశాం.

ఇప్పుడు ‘ప్రాజెక్టు కె’ లాంటి పెద్ద సినిమాలో ఛాన్స్‌ అంటే ఎందుకు వదులుకుంటారు. అయితే ఈ సినిమాలో ఇలాంటి పాత్రలు మరిన్ని ఉంటాయని కూడా సమాచారం.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Mickey J Meyer
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

trending news

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

11 hours ago
Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

16 hours ago
Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Carmeni Selvam: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

14 hours ago
Bhumi Pednekar : నేను కొన్ని తప్పులు చేశాను అంటూ ఓపెన్ అయిపోయిన బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ !

Bhumi Pednekar : నేను కొన్ని తప్పులు చేశాను అంటూ ఓపెన్ అయిపోయిన బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ !

17 hours ago
Bellamkonda Srinivas : బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట పెళ్లి భాజాలు.. అమ్మాయి ఎవరంటే..?

Anasuya : మిమ్మల్ని చూస్తే జాలి వేస్తోంది : అనసూయ భరద్వాజ్

18 hours ago
Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version