Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » చిరంజీవి, ఉదయ్ కిరణ్ మధ్య జరిగిన విషయాన్ని బయటపెట్టిన సోదరి

చిరంజీవి, ఉదయ్ కిరణ్ మధ్య జరిగిన విషయాన్ని బయటపెట్టిన సోదరి

  • July 8, 2017 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి, ఉదయ్ కిరణ్ మధ్య జరిగిన విషయాన్ని బయటపెట్టిన సోదరి

సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి హీరోగా ఓ ఎత్తుకి ఎదిగి.. అంతే స్పీడ్ గా కనుమరుగైన నటుడు ఉదయ కిరణ్. ఆయన ఆత్మ హత్య చేసుకోవడం వెనుక అనేక కారణాలున్నాయని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఉదయ్ కిరణ్ కెరీర్ పతనం కావడానికి, అతను కుమిలిపోవడానికి వెనుక ప్రధానంగా చిరంజీవి కుటుంబం ఉందని అతని అభిమానులు అనుమానించారు. ఈ వార్తలను, అనుమానాలను ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి తిప్పికొట్టారు. చిరు, ఉదయ్ ల మధ్య జరిగిన విషయాల గురించి ఆమె మాట్లాడారు. ఉదయ్ కిరణ్ సుష్మిత కంటే ముందు ఓ యువతిని ప్రేమించాడని, ఆ ప్రేమ బ్రేక్ అప్ అయ్యాక మానసికంగా కుంగిపోయాడని చెప్పారు. ప్రేమ విఫలమవడంతో ఆతడు కొన్ని నెలల పాటు బయటకు రాలేదని, ఆ సమయం లో చిరంజీవి ఉదయ్ ని ప్రోత్సహించి, కెరీర్ పై దృష్టి పెట్టేలా చేసారని తెలిపారు.

ఉదయ్ తన పాత జ్ఞాపకాల నుంచి బయట పడ్డ తరువాత తన కుమార్తె సుష్మిత ప్రేమను తెలుసుకొని,  వివాహం చేసుకోవాలని చిరంజీవే స్వయంగా ఉదయ్ ని అడిగినట్లు వెల్లడించారు. సుష్మితను పెళ్లి చేసుకోవడానికి మొదట్లో ఒప్పుకున్నా,  తర్వాత ఉదయ్ కిరణే ఆ వివాహాన్ని ఆపేసినట్లు శ్రీదేవి వివరించారు. కెరీర్ లో రాణించలేకపోవడం, ఆత్మహత్య చేసుకోవడంలో మెగా కుటుంబ సభ్యుల ప్రమేయం ఏమీ లేదని, అదంతా అతని తలరాతని బాధ పడ్డారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #mega family
  • #Uday Kiran
  • #uday kiran death
  • #uday kiran movies

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

trending news

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

2 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

2 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

2 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

5 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

5 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

23 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

24 hours ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

1 day ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version