Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

  • October 4, 2025 / 11:24 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

ఎప్పుడో ఏళ్ల క్రితం తెలుగులో పాటలు పాడి, సంగీత దర్శకత్వం చేసిన ప్రముఖ మ్యూజిక్‌ డైరక్టర్‌ కమ్‌ సింగర్‌ అయిన రమణ గోగులను ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గురించి తిరిగి తీసుకొచ్చారు ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఆయన వచ్చి ‘గోదారి గట్టు మీద..’ అంటూ పాట పాడితే అది మిలియన్ల వ్యూస్‌ దాటిపోయింది. ఆ పాట వైబ్‌ ఇప్పటికీ మన చెవుల్లో మోగుతూనే ఉంది. అలాంటి అవకాశం ఇచ్చిన అనిల్‌ రావిపూడికి అందరూ ఇప్పటికీ థ్యాంక్స్‌ చెబుతున్నారు. ఈ క్రమంలో మరోసారి ఆయన తన మార్కును చూపించారు.

Udit Narayan

మెగాస్టార్‌ చిరంజీవితో ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రోమోను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. అయితే ఆ పాటను ఎప్పుడు రిలీజ్‌ చేసేది అనేది మాత్రం చెప్పలేదు. ఆ పాటలో చిరంజీవి తన గ్రేస్‌ఫుల్‌ స్టెప్పులతో, నయనతార తన అందంతో అలరించింది. ఈ రెండూ ఎప్పుడూ ఉండేవే.. ఇందులో కొత్తదనం ఏం లేదు కూడా. అయితే దాని కంటే ముందు వచ్చిన మరో వీడియో గురించే ఇప్పడు చర్చ.

Udit Narayan song in Mana ShankaraVaraprasad Garu

‘మీసాల పిల్ల..’ అంటూ సాగే ఈ పాటకు సెమీ టీజర్‌లా ఓ అనౌన్స్‌మెంట్‌ వీడియోను అనిల్‌ రావిపూడి టీమ్‌ సిద్ధం చేసింది. ఆ వీడియో ద్వారా ఈ పాటను పాడింది ప్రఖ్యాత సింగర్‌ ఉదిత్ నారాయణ్‌ అని చెప్పే ప్రయత్నం చేశారు అనిల్ రావిపూడి. దానిని తనదైన కామెడీ టైమింగ్‌తో రూపొందించారు. ఉదిత్‌ నారాయణ్‌ గతంలో చిరంజీవికి పాడిన పాటలను గుర్తు చేసేలా.. ఆ వీడియో ఉంది.

Udit Narayan song in Mana ShankaraVaraprasad Garu

దీంతో ఇలాంటి వీడియోలు చేయాలంటే అనిల్‌ తర్వాతే అని ఇండస్ట్రీలో ఉన్న టాక్‌ ఇప్పుడు మరింత బలపడింది. సినిమా ప్రారంభానికి ముందు నయనతారతో ఇలాంటి వీడియో ఒకటి చేయించి రిలీజ్‌ చేయించారు. అప్పుడే అనిల్ అదరహో అన్నారు. ఇప్పుడు ఉదిత్‌ నారాయణ్‌ వీడియోతో ప్రమోషన్స్‌లో ఇంకో స్టెప్‌ ఎక్కేశారు. మరి నెక్స్ట్‌ ఇంకెలాంటి వీడియోలు వస్తాయో చూడాలి.

ఆ రోజు ఒక్క షోకి కష్టపడి.. ఇప్పుడు ఏకంగా 5000 స్క్రీన్లలో సినిమా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #Mana ShankaraVaraprasad Garu
  • #MSG
  • #Udit Narayan

Also Read

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 mins ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

56 mins ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

16 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

17 hours ago

latest news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

15 mins ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

15 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

17 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version